1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బాలీవుడ్ లోకి లారెన్స్

IndiaGlitz [Wednesday, June 04, 2014]
Comments

డాన్స్  మాస్టర్స్ డైరెక్టర్స్ అవుతున్న సంగతి తెలిసిందే. అందరి కంటే ప్రభుదేవా, లారెన్స్ లకు మంచి డిమాండ్ ఉంది. తాజాగా లారెన్స్ ప్రభుదేవాను ఫాలో అవుతూ బాలీవుడ్ లో ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

తన దర్శకత్వంలో విడుదలైన 'కాంచన' సినిమాని హిందీలో రూపొందించడానికి రంగం సిద్ధం చేసుకున్న లారెన్స్ హిందీలో చేయనున్న ఈ రీమేక్ లో కేవలం దర్శకత్వంపైనే దృష్టి పెడతాడట. లారెన్స్ పాత్రలో అజయ్ దేవగణ్ నటిస్తున్నాడు. అయితే శరత్ కుమార్ పాత్రకి అమితాబ్ ను సంప్రదిస్తున్నట్లు లారెన్స్ ఇటీవల తెలియజేశాడు. మరి హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ పర్మ్ కాలేదట. 
Admirable gesture of Vijay and Amala Paul

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Sridevi & daughters turn Sushi Devis!
 Samantha to be seen in a dual role
 Happy Birthday Priyamani
 Mithun Chakraborthy in Pawan Kalyan-Venkatesh film
 Memorable two weeks for Naga Chaitanya
 Special day for SPBalasubramaniam
 Samanthas new friend among heroines
 Mahesh Babu not doing that film
 6న వీడు చాలా వరస్ట్
 Veedu Chala Worst to be released on June 6th
 Why are these writers opting for direction ?
 Lakshmi Rai changes her name
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.