Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

20న 'నేనూ నా ప్రెండ్స్'

IndiaGlitz [Wednesday, June 11, 2014]
Comments
View Nenu Naa Friends Gallery
View Nenu Naa Friends Gallery

తెలుగు సినిమా క్రియేషన్స్  బ్యానర్ పై సందీప్, హరీష్, రవి, అంజనా దేశ్ పాండే, విష్ణుప్రియ నటీనటులుగు రూపొందుతోన్న సినిమా 'నేనూ నా ఫ్రెండ్స్'. జి.యస్.రావు దర్శకుడు. శ్రీమతి గండేల హరిత సమర్పణ. సాయిమేధ, రమణ, ఓరుగంటి సుధాకర్ నిర్మాతలు. నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతుంది.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ''నేటి యువత విద్య, స్నేహం తీరుతెన్నుల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. చక్కని సందేశం కూడా ఉంది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. అవుట్ పుట్ బాగా వచ్చింది. చిన్ని చరణ్ సంగీత సారథ్యంలో విడుదలైన పాటలకు చక్కని స్పందన లభిస్తుంది. సురేష్ బాబుగారు సహకారంతో సినిమాని విడాదల చేస్తున్నాం'' అన్నారు.




Telangana Vijayam releasing in July 2nd week





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.