1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

వీరభద్రమ్ సినిమా షురూ!

IndiaGlitz [Friday, June 13, 2014]
Comments
View Allari Naresh Gallery
View Allari Naresh Gallery

పగలంతా భాయ్.. సాయంత్రం ఆరు దాటితే ప్లేబాయ్ అని 'భాయ్' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వీరభద్రమ్ చౌదరి తన తదుపరి సినిమాకు సిద్ధమవుతున్నారు. అల్లరి నరేష్ కథానాయకుడు. నరేష్ నటించిన జంప్ జిలాని విడుదలైంది. చిన్నికృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా జరుగుతోంది.

అమ్మిరాజు తెరకెక్కిస్తున్న ఆ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుంది. ఈ సినిమా తర్వాత అల్లరి నరేష్ నటించబోయేది వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలోనే. జె.భగవాన్, పుల్లారావు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇంటిల్లిపాదినీ నవ్వించే సినిమాగా తెరకెక్కిస్తామని చెబుతున్నారు వీరభద్రమ్ చౌదరి.



Other News


రుబాబు 21 నుంచే!

Happy Birthday Urvasi Sharada

Gopichand following his friend Prabhas ?

VishalLakshmi Menons Indrudu on June 20th

An ode to remember Part 3





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 రుబాబు 21 నుంచే!
 Happy Birthday Urvasi Sharada
 Gopichand following his friend Prabhas ?
 VishalLakshmi Menons Indrudu on June 20th
 After Nagarjuna & Balakrishna now it is Pawan Kalyan
 Naga ChaitanyaSudheer Varma movie launched
 Save Temples International short film festival from Aug 22nd
 Venkateshs son Arjun to act in Gopala Gopala
 Dil Raju buys Aagadu Uttarandhra rights
 Happy Birthday Gopichand
 Amala Paul and ALVijay tie the knot
 14న నీ జతగా నేనుండాలి ఆడియో

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.