Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మరోసారి మార్కు దాటాడు

IndiaGlitz [Friday, June 20, 2014]
Comments

'గజనీ' సినిమాతో దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్లో సైతం ఎ.ఆర్.మురగదాస్ తన టాలెంట్ చాటాడు. బాలీవుడ్ లో మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తో ఈ స్టార్  దర్శకుడు రూపొందించిన 'గజనీ' తొలిసారి వందకోట్లు మైలురాయిని దాటించి రికార్డ్ క్రియేట్ చేశాడు. తర్వాత ఎన్నో సినిమాలకు ఈ సినిమా రికార్డ్ వసూళ్లు సాధించడానికి దారి చూపించింది.

'గజనీ' తర్వాత ఎ.ఆర్.మురగదాస్ హిందీలో సినిమా చేయలేదు. ఇన్నాళ్లకు అక్షయ్ కుమార్ తో చేసిన 'హాలిడే' వసూళ్లలో  మరోమారు 100 కోట్లు దాటింది. దాంతో మురగదాస్ రెండవ సినిమా కూడా వంద కోట్లు కలెక్ట్ చేసి మురగదాస్ సత్తాను మరోసారి చాటింది.




వెంకీ మరో మల్టీస్టారర్..?





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Gabbar Singh 2' shooting details
 Mahesh Babu to South Africa
 'I' Telugu audio release date changed
 Heroine confirmed for Akhil's debut film
 Rana Daggubati takes 'Baahubali' to Comic Con Convention
 Sampoornesh Babu condemns attack on Venu
 Allu Arjun's film with Prabhas' director
 Writer praises 'Mukunda'
 Telangana minister meets Venu in hospital
 Kailash Kher records a special song for 'Gopala Gopala'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.