1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఆ తరువాత అల్లరోడు

IndiaGlitz [Thursday, August 29, 2013]
Comments

గ్రహణం, అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్ , ఇప్పుడు అంతకు ముందు ఆ తరువాత సినిమాల దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. తన సినిమా కథల కోసం తెలుగు సాహిత్యాన్ని నమ్ముకునే ఆధునిక దర్శకుడు. ఇటీవల సుమంత్ అశ్విన్ తో తెరకెక్కించిన సినిమాకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
 
త్వరలో మోహనకృష్ణ అల్లరి నరేష్ తో ఓ సినిమా చేయడానికి అన్నీ సిద్ధమవుతున్నాయట. మోహనకృష్ణకు కామెడీ పండించడం కష్టమేమీ కాదు. చాలా బాగా కామెడీని పండించగలడని అష్టాచమ్మా చూసిన వారందరూ అంటారు. అల్లరి నరేష్ జోనరే అదేనాయే.
 
వీరిద్దరు కలిస్తే కామెడీ సినిమా వస్తుందో, సున్నితమైన సినిమా వస్తుందో చూడాలి. ఏదేమైనా వీరి కలయికలో రానున్న సినిమాకు బందిపోటు అనే టైటిల్ ను అనుకుంటున్నారట. మరో మంచి తెలుగుదనమున్న హాస్య చిత్రాన్ని ఎదురుచూడవచ్చన్నమాట.Ponmaalai Pozhudhu grabbing success even before its release!

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Amritha Rao Besides Balayya
 'Nirbhaya Bharatham' Praised By Film Fraternity
 Zanjeer US Theaters List
 'Ela Cheppanu' To Be Rereleased Again
 Lakshmidevi Samarpinchu Nede Chudandi
 Bhai Shooting For A Song From Sep 3
 Sanjay Puran Singhs Multilngual Science Fiction
 Thoofan The First Telugu Film To Employ Dolby Atmos
 Barrister Sankar Narayan Audio On Sep 2
 8న రామయ్యా వస్తావయ్యా పాటలు
 Love You Ram: Mahi Gill
 Great Friends With Charan And Apoorva: Sri Hari
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.