1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఈ నెల 13న పోటుగాడు

IndiaGlitz [Monday, September 02, 2013]
Comments

రామలక్ష్మి బ్యానర్ నిర్మిస్తున్న చిత్రం పోటుగాడు. మనోజ్ సరసన సిమ్రాన్ కౌర్ ముండి, సాక్షి చౌదరి, అను ప్రియ గోయెంక, రేచల్ నటిస్తున్నారు. లగడపాటి శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కన్నడ చిత్రం గోవింద నమ: కి రీమేక్. కన్నడ లో దర్శకత్వం వహించిన పవన్ వాదేయర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

తమిళ లిటిల్ సూపర్ స్టార్,మనోజ్ మిత్రుడైన శింబు ఈ చిత్రంలో పాట పాడాడు. అచ్చు సంగీతం అందించాడు. ఈ చిత్రం ఈ నెల 13న విడుదలకు సిద్ధమవుతుంది. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందని సమాచారం. నలుగురు హీరోయిన్స్ ఉన్న ఈ సినిమాలో మనోజ్ రొమాంటిక్ హీరోగా దర్శనమిస్తాడంటారా, తెరమీదనే చూడాలి.
Popular Model is Aryas Fan

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 RGV Reminds Power Star Of His Power
 'Santosham' Awards Amidst Glitz and Glory
 Happy Birthday Power Star
 'Band Baaja' To Release On 13th September
 Happy Birthday Kichcha Sudeep
 Nara Rohits New Film Takes Off
 Anukunnadi Okati Ayyindi Okati Completes Shooting
 Andaru Andharena To Come In Second Week Of September
 New Cinema Theater For Indian Populace In Chicago
 Spicy Movie Takes Off
 Kochadaiyan Teaser To Be Released Sep 9th
 Ramayya Vastavayya Teaser Creates Waves
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.