1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఏడు భాషల్లో వర్ణ

IndiaGlitz [Saturday, September 07, 2013]
Comments

పివిపి సినిమాస్ బ్యానర్ నిర్మిస్తున్న చిత్రం వర్ణ. ఇది రొమాంటిక్ ఫ్యాంటసీగా తెరకెక్కుతుంది. టెక్నికల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పుడు ఏడు భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం. రష్యన్, జార్జియన్, యుజెబెక్, టర్కిష్,  హిందీ, తెలుగు, తమిళ్ లో విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ సినిమా దాదాపు పూర్తయ్యిందని దర్శకుడు సెల్వరాఘవన్ తెలియజేశాడు.

ఇటు తెలుగులో తొలి హిస్టారికల్ పిరియాడికల్ త్రీడి సినిమా 'రుద్రమదేవి'లోనూ, ఇటు ఫ్యాంటసీ వండర్ వర్ణలోనూ నటిస్తుంది. ఇవేకాకుండా 'మిర్చి' తర్వాత ప్రభాస్ తో 'భాహుబలి'లోనూ జంట కడుతుంది. ఒకేసారి మూడు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్రుంది.

కాకపోతే ఈ మూడింటిలో ముందుగా విడుదలకు సిద్ధమైంది మాత్రం వర్ణ. అనుష్క, ఆర్య జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతం. ఈ చిత్రాన్ని ఆక్టోబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని వినికిడి.
Thanga Meengal USA ShowtimesOther News


Jeevans Comeback

Kamal Directs his Next

VVS to release in 30 screens in USA!!Varna Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Aryan Rajesh Wallpapers:


800*6001024*768

800*6001024*768

Related News

 Anushka's bathing video goes viral
 Aryan Rajesh's 'Shikaar' at April end
 Rajini fans to take charge against 'Lingaa' distributors?
 S.S.Rajamouli about 'Baahubali' trailer and release dates
 Anushka's look with Rs. 5 crores worth jewellery
 Rajinikanth thanks Narendra Modi, Amitabh and Kamal
 Anushka bids farewell to cinema?
 Shiva's effect on 'Lingaa' ?
 'Rudhramadevi' making video on Anushka's birthday
 Rajinikanth's 'Lingaa' new poster

Other News

 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman Khan
 Ram clarifies on his punch dialogue
 'Brahmotsavam' launch on Krishna's birthdayCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman Khan
 Ram clarifies on his punch dialogue
 'Brahmotsavam' launch on Krishna's birthday

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.