1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

కన్ ఫర్మ్ చేసిన చరణ్

IndiaGlitz [Saturday, September 07, 2013]
Comments

'ఎవడు' తర్వాత రామ్ చరణ్ తర్వాత తెలుగు సినిమా ఏది అని అందరూ అనుకుంటున్న సందర్భంలో త్రివిక్రమ్ తో సినిమా అంటూ చాలా వార్తలు వచ్చాయి. ఈ మధ్య వచ్చిన గాసిప్ ప్రకారం రామ్ చరణ్, వెంకటేష్, కృష్ణతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇవి వార్తలుగానే ఉండి పోయిన సమయంలో ఈ మధ్య చరణ్ కృష్ణంశీతో సినిమా చేయబోతున్నట్లు ధృవపరిచాడట.

ఈ సినిమాకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, తొందరలోనే ఆ వివరాలు వెల్లడిస్తామని చెప్పారట.. ఈ సినిమాని బండ్ల గణేష్ నిర్మిస్తాడట. అన్ని కుదిరితే ఈ సినిమా అక్టోబర్ లో మొదలు కావచ్చని సమాచారం. అదే విధంగా బాలీవుడ్ లోనూ సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేయనున్నాడని సమాచారం. తన ఫౌండేషన్ కోసం తన సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తున్న ఆయన తో కలిసి నటించనున్నానని కూడా తెలియజేసాడట.
Vijay Kajal and the Police Story

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Cut Cheste' Shooting Action Episodes
 Vishnu's Death Defying Stunts For 'Doosukeltha'
 AMAT USA Locations Show Timings
 'Potugadu' Gets A Certificate
 Varun Sandesh Nuvvala Nenila Completes Shooting
 Prema Geema Janta Nai Teaser Launched
 Nisha Kotharis Criminals With Mantra Team
 Toofan Gets stalled Across The State
 Write Your Reivew On Thoofan
 Thoofan Theatre List in US
 YSR Biopic Maa Neta Rajanna
 Gopichand Nayantara Movie In Switzerland
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.