Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సింధు మీనన్ అత్మహత్యాయత్నం...

IndiaGlitz [Saturday, September 07, 2013]
Comments

సింధుమీన్ ఆత్మహత్యాయత్నం... అవును నిజమే మరో తార అత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ సారి దక్షిణాది హీరోయిన్ కావడం గమనార్హం. 28ఏళ్ల వయస్సున్న సింధు 'చందమామ', 'సాధ్యం', 'వైశాలి' వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఈ నటి నిన్న బెంగుళూరులో ఆత్మహత్యకు ప్రయత్నించింది. నిన్నఅపస్మారక స్థితిలోని సింధుని బెంగుళూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

నిద్రమాత్రలను ఎక్కువ మోతాదులో తీసుకుని అత్మహత్యకి ప్రయత్నించిందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. బెంగుళూరులో సింధుకి ఒక డ్యాన్స్ స్కూల్ కూడా ఉంది. ఈ స్కూల్ కి చాలా చిన్న వయసు నుండే ప్రిన్సిపాల్ గా చేస్తుంది.2010 లో ప్రభు అనే ఇంగ్లాండ్ లో స్థిరపడ్డ తమిళియన్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సింధు నటించిన 'సుభద్ర' విడుదలకు సిద్ధంగా ఉంది.




శృతి అవకాశాన్ని చేజార్చిన



Sindhu Menon Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Write your own review on "Anaamika"
 'Prema Pilustondi' on Sept 16
 Dil Raju happy with response to 'Vaishali'
 'Vaishali' release on May 27th
 Wedding bells for Sindhu Menon
 'Subadhra' in re-recording stage
 Sindhu Menon as 'Subadra'
 Prema Pilusthondi completes shoot
 Sindhu’s ‘No’ to skin show
 '‘I want to talk and listen about ‘Siddham’ - JD

Other News

 Happy Birthday Manchu Vishnu
 Happy Birthday Naga Chaitanya
 Naga Chaitanya - Sudheer Varma film teaser today
 'Pilla Nuvvu Leni Jeevitham' success meet in Vizag today
 L.B.Sriram in 'Naa Bangaru Talli' director's next
 Mohan Babu dedicates his 40 years in the industry to friends and fans
 No movie on Anushka Sharma & Virat Kohli
 'Yamaleela 2' triple platinum disc function held grandly
 Naga Chaitanya's film first look and teaser released
 Prabhas and Rana fighting it out



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Happy Birthday Manchu Vishnu
 Happy Birthday Naga Chaitanya
 Naga Chaitanya - Sudheer Varma film teaser today
 'Pilla Nuvvu Leni Jeevitham' success meet in Vizag today
 L.B.Sriram in 'Naa Bangaru Talli' director's next
 Mohan Babu dedicates his 40 years in the industry to friends and fans
 No movie on Anushka Sharma & Virat Kohli
 'Yamaleela 2' triple platinum disc function held grandly
 Naga Chaitanya's film first look and teaser released
 Prabhas and Rana fighting it out

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.