1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

కూతురికి అక్కగా శ్రీదేవి?

IndiaGlitz [Sunday, September 08, 2013]
Comments

ఇటు తెలుగులోనూ, అటు హిందీలోనూ టాప్ హీరోయిన్ గా వెలిగిన నటి శ్రీదేవి. యాభై పదుల వయసులోనూ ఈ తరం హీరోయిన్ కి పోటీ ఇస్తుంది మరి. అందుకే ఈమె జగదేక సుందరి అయ్యందనడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది సీనియర్ హీరోయిన్స్ లా సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన నటి శ్రీదేవి. 'ఇంగ్లీష-వింగ్లీష్' ద్వారా సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించింది. ఈ చిత్రం పెద్ధ సక్సెస్ సాధించడంతో శ్రీదేవి మంచి పాత్రల్లో నటించాలనుకుంటుంది.

ఇప్పడు ఈ జగదేక సుందరి కూతురు జాన్వి హీరోయిన్ గా ఓ చిత్రం ప్రారంభించడానికి సన్నాహాలు జరుతుందట. ఈ చిత్రంలో జాన్వికి అక్కగా నటించడానికి శ్రీదేవి సిద్ధమవుతుందట. ఇదే జరిగితే కూతురికి అక్కగా నటిస్తున్న అమ్మ, సీనియర్ నటి ఈమె అవుతుంది. మరి అక్కగా ఈ జగదేక సుందరి తెర పై ఏ మాత్రం అలరిస్తుందో వేచి చూడాల్సిందే.
I Signed Anegan For The Story Amyra

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Daughter Of Varma' To Arrive Soon
 Mohan Babu's Suggestion To Defer South Film Industry Celebrations
 Dolby Atmos, Future of Cinema Sound, In Hyderabad
 'Nuvvena Adi Neevenaa' First Schedule Finished
 Potugadu Overseas by BlueSky
 New Film With Sri & Hari Priya
 Upendras XYZ Audio Launch
 పోటుగాడుకి ఎ సర్టిఫికేట్…
 రామయ్యా వస్తావయ్యాకి నలుగురు
 Cut Cheste Shooting Action Episodes
 Vishnus Death Defying Stunts For Doosukeltha
 AMAT USA Locations Show Timings
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.