1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

చిరు సినిమా రీమేక్ లో నటించాలని

IndiaGlitz [Monday, September 09, 2013]
Comments

దర్శకుడు తేజ పరిచయం చేసిన కథానాయకులలో నవదీప్ ఒకరు. 2004లో విడుదలైన' జై 'సినిమాతో కథానాయకుడిగా తొలి అడుగులు వేసిన నవదీప్ 'గౌతమ్ ఎస్.ఎస్.సి', 'చందమామ' వంటి ఒకటి ఆరా సినిమాలతో విజయాలనూ దక్కించుకున్నాడు.  ఈ మధ్య కాలంలో హీరో వేషాలతో పాటు అవకాశం దొరికినప్పుడల్లా. రెండో హీరోగానూ, నెగెటివ్ క్యారెక్టర్లలోనూ కనిపిస్తూ నవదీప్ సందడి చేస్తున్నాడు.

ఈ యువ కథానాయకుడుకి ఓ చిరు కోరిక ఉందట. అదేమిటంటే.. చిరంజీవి నటించిన ఆపద్బాంధవుడు సినిమాని రీమేక్ చేస్తే అందులో చిరు పోషించిన పాత్రలో తనూ మెరిసిపోవాలనేది. చిరంజీవిలో ఉన్నంత నట సామర్థ్యం తనలో లేదు కాబట్టి మెగాస్టార్ చేసిన దాంట్లో కనీసం 1 శాతం చేసినా తనకు అది ఓకేనట. చిరంజీవి కుటుంబంతో నవదీప్ కి మంచి అనుబంధమే ఉంది. చిరు తమ్ముడు నాగబాబుతో 'మనసు మాట వినదు', 'చందమామ' తదితర సినిమాల కోసం. అల్లు అర్జున్ తో 'ఆర్య 2' సినిమాల కోసం నటించిన గతానుభవం నవదీప్ కి ఉంది.  ఎటొచ్చి చిరు వేసిన వేషంలో తాను కనిపించాలనుకోవడంలో నవదీప్ ఆంతర్యమేమిటో.

I Signed Anegan For The Story Amyra

Other News

Another cheating case filed against Bandla Ganesh

FNCC intraclub snooker tournament 2015 started

Nani's 'Bhale Bhale Magadivoi' releasing in 110 Screens in USA

Sampoornesh Babu's 'Kobbari Matta' latest poster

Kanche Trailer - Awe-Inspiring

Vishnu Manchu turns Jackie Chan in 'Dynamite'

Shah Rukh Khan's villain to make Telugu debut with 'Kanche'

RGV praises Varun Tej

Ravi Teja declines film opposite Amitabh Bachchan for his passion in Tollywood

Parineeti Chopra is too hot to handle

Music director Aadesh Shrivastava critical; Lata Mangeshkar prays for his life!

'Rudramadevi' to release on October 9th

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Another cheating case filed against Bandla Ganesh
 FNCC intraclub snooker tournament 2015 started
 Nani's 'Bhale Bhale Magadivoi' releasing in 110 Screens in USA
 Sampoornesh Babu's 'Kobbari Matta' latest poster
 Kanche Trailer - Awe-Inspiring
 Vishnu Manchu turns Jackie Chan in 'Dynamite'
 Shah Rukh Khan's villain to make Telugu debut with 'Kanche'
 RGV praises Varun Tej
 Ravi Teja declines film opposite Amitabh Bachchan for his passion in Tollywood
 Parineeti Chopra is too hot to handle
 Music director Aadesh Shrivastava critical; Lata Mangeshkar prays for his life!
 'Rudramadevi' to release on October 9th

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.