1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మనోజ్ కి ఈ సారి ఏమౌతుందో?

IndiaGlitz [Wednesday, September 11, 2013]
Comments

మంచు మనోజ్.. యాక్టివ్ యాక్టింగ్ కి చిరునామాలాంటి పేరు ఇది. మోహన్ బాబు తనయుడుగా చిత్రపరిశ్రమలోకి అడుగెడినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పరితపిస్తున్నాడు ఈ మంచు వారి యువ కథానాయకుడు. ఇతగాడు నటించిన తాజా సినిమా 'పోటుగాడు'. కన్నడంలో ఘనవిజయం సాధించిన 'గోవిందాయ నమహ' అనే సినిమాకి రీమేక్ గా రూపొందుతున్న సదరు సినిమాకి ఒరిజనల్ వెర్షన్ డైరెక్టర్ అయిన పవన్ వాదేయర్నే దర్శకుడు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

ఎటొచ్చి మనోజ్ కి రీమేక్ లు అంతగా అచ్చిరావన్న సెంటిమెంటే ఈ సినిమాపై కూసింత అనుమానాన్ని కలిగిస్తోందంటున్నారు పరిశీలకులు. తొలి సినిమా 'దొంగ దొంగది'.. తమిళంలో విజయం సాధించిన 'తిరుడా తిరుడి'కి రీమేక్ గా తెరకెక్కి ఆశించిన విజయాన్ని అందుకోకపోతే.. ఆ తరువాత కాలంలో వచ్చిన 'రాజు భాయ్'.. 'చిత్తరం పేశుతడి' అనే విజయవంతమైన తమిళ సినిమాకి రీమేక్ గా రూపొంది ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఈ నేపథ్యంలో 'పోటుగాడు' ఎలాంటి ఫలితాన్ని మనోజ్ కి అందిస్తుందోనన్న ఆసక్తి నెలకొందని వారు చెబుతున్నారు. గత రెండు రీమేక్ లు తమిళ సినిమాలవి.. లేటెస్ట్ రీమేక్ కన్నడంకు సంబంధించింది కాబట్టి ఫలితంలో మార్పు ఉంటుందేమో చూడాలి అని వారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం.. ఏం జరుగుతుందో?
Vijay Sethupathi Photo FeatureOther News


Kayal to dazzle soon confirms Prabhu Solomon

Vijay and Suriya tops satellite rights

Vijay Sethupathis next in SeptemberRelated News

 Ram Gopal Varma plans to Attack in September
 Regina Cassandra to romance Manchu Manoj
 Manoj, Pranathi's honeymoon in Hawaii
 Manchu Manoj - Eeshwar film launched
 RGV - Manchu Manoj's 'Attack' trailer launch tomorrow
 Manchu Manoj's wedding ceremony held grandly
 Wishing Manoj a very happy birthday and married life
 Surya vs Surya producer with Manchu Manoj
 Manchu Manoj's wedding invitation card
 Manchu Manoj - Pranathi Reddy Got Engaged

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
 K.Viswanath to be felicitated with Yuvakalaavaahini awardCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
 K.Viswanath to be felicitated with Yuvakalaavaahini award
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.