1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

బాలయ్య టైటిల్ మారిందా?

IndiaGlitz [Thursday, September 12, 2013]
Comments

బాలకృష్ణ, బోయపాటి కలయికలో వారాహి చలన చిత్రం, 14 రీల్ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ను 'జయసింహా' అని అందరూ అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ టైటిల్ ను 'జయసింహా' అని కాకుండా 'సామ్రాట్' అనే టైటిల్ పెట్టాలని నిర్మాతలు అనుకుంటున్నారట.. అసలు కారణమేమంటే 'సింహా' టైటిల్ సెంటిమెంట్ ని రిపీట్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట.

ఈ సినిమాలో బాలయ్య సరసన బాలీవుడ్ భామలు సోనాల్ చౌహన్, అమృతరావ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ, బాలకృష్ణ సినిమాకు ఈ సినిమా ద్వారా మొదటిసారి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. బాలకృష్ణకు ప్రతినాయకుడిగా జగపతిబాబు నటిస్తున్నాడు.




Karthik Returns with Dhanush





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Three AISFM Students To Act In 'Manam'
 Arvind Krishna's 'Biskett' Finishes Post Production
 'Ganapathi Bappa Moriya' A Collage Of 3 Stories
 'Mahesh' Coming On The 19th September
 Happy Birthday Anjali
 Pakado Pakado Talkie Completed
 Allu Ramalingaiah Award To Kota
 Naa Sami Ranga Releasing On 13th September
 Happy Birthday Shriya
 Tollywood Wont Perform At Centenary Celebrations
 Amma Nanna Oorelite Finishes Dubbing
 Veerappan The Biopic Is Releasing On 20th September
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.