1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సన్నాఫ్ పెదరాయుడుగా మనోజ్

IndiaGlitz [Thursday, September 12, 2013]
Comments

ఎల్లో ఫ్లవర్స్ అధినేత రమేష్ పుప్పాల నిర్మాతగా తెరకెక్కనున్న సినిమా సన్నాఫ్ పెదరాయుడు. పెదరాయుడు చిత్రం మోహన్ బాబు కెరీర్ లో పెద్ద హిట్ అనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన తనయుడు మనోజ్ హీరోగా రమేష్ పుప్పాల ఈ తాజా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు పి.సాగర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

సాగర్ ఇంతకు ముందు హాలీవుడ్ లో మోషన్ పిక్చర్ ఇన్ స్టిట్యూషన్ లో డైరక్షన్ కోర్సు చేశారు. హాలీవుడ్ లో డార్క్ ఫీల్డ్స్ చిత్రానికి అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశారు. తెలుగులో సురేందర్ రెడ్డి దగ్గర పలు సినిమాలు చేశారు. ఆయన దర్శకత్వంలో మనోజ్ హీరోగా సన్నాఫ్ పెదరాయుడు అక్టోబర్ నుంచి మొదలుకానుంది. మనోజ్ కెరీర్ ని మలుపు తిప్పే సినిమా అవుతుంది అని నిర్మాత. అన్నారు.
Karthik Returns with Dhanush

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Potugadu US Schedules
 Warrant Issued Against Anjali
 Good Cinema Group Brings 'Pizza 2' In Telugu
 Manoj To Thrill Audience As 'S/O Pedarayudu'
 APFCC Appoints Spokespersons
 Three AISFM Students To Act In Manam
 Arvind Krishnas Biskett Finishes Post Production
 Ganapathi Bappa Moriya A Collage Of 3 Stories
 Mahesh Coming On The 19th September
 Happy Birthday Anjali
 Pakado Pakado Talkie Completed
 Allu Ramalingaiah Award To Kota
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.