1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

కాజల్ ఇక నవ్వుల రాణి

IndiaGlitz [Saturday, September 14, 2013]
Comments

నటన పరంగా హాస్యాన్ని పండించడం చాలా కష్టమైన పని. మరీ ముఖ్యంగా హీరోయిన్లకు ఇలాంటి కామెడీ పాత్రలు దొరకడం బహుకష్టం. అందాల నాయిక కాజల్ కి అలాంటి అపురూప అవకాశం ఆమె గత తెలుగు చిత్రం 'బాద్ షా' కోసం వరించింది. బంతి జానకిగా ఆమె తన నటనతో, కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంది. ఆ సినిమా తెచ్చిన గుర్తింపుని దృష్టిలో  పెట్టుకుని కాజల్ మరిన్ని కామెడీ టచ్ ఉన్న పాత్రలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది.

అయితే అవన్నీ తమిళ సినిమాలకు సంబంధించి మాత్రమే కావడం గమనార్హం. ప్రస్తుతం కాజల్.. 'ఆల్ ఇన్ ఆల్ అళగిరాజా', 'జిల్లా' అనే తమిళ సినిమాల్లో నటిస్తోంది. ఈ రెండు సినిమాల్లోనూ అమ్మడికి కామెడీ చేసే స్కోప్ ఉన్న క్యారెక్టర్ లే దొరికాయని చెన్నైవర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది. అంతేకాదు అతి త్వరలో ఆమె చేయనున్న మరో రెండు తమిళ సినిమాల్లోనూ ఇదే తరహా పరిస్థితి అని కథనాలు వెలువడుతున్నాయి.

విక్రమ్ హీరోగా ధరణి రూపొందించనున్న 'రాస్కల్'లోనూ.. ఉదయనిధి స్టాలిన్ హీరోగా రానున్న 'నన్ బేన్ డా' లోనూ కాజల్ కి కామెడీ వేషాలే దక్కాయట. చూస్తుంటే కాజల్ ని ఇక నవ్వుల రాణిగా పిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లే అనిపిస్తోంది కదూ!
Arrambam Audio Launch


Kajal Agarwal Wallpapers:


800*6001024*7681280*7201920*1080640x960

800*6001024*768

800*6001024*768

Related News

 Kajal and Amala Paul now Follow Gaurang Shah Creations
 No 'Jilla' remake in Telugu
 50 days for NTR's 'Temper'
 Kajal excited to work with him
 'Temper' released in Japan
 Ranveer Singh in 'Temper' remake ?
 'Temper' success meet details
 'Temper' success meet today
 Sachin Joshi to announce 'Temper' collections report
 Has 'Temper' changed that trend ?

Other News

 'Dohchay' having decent run at the US box office
 Nagarjuna enjoys it
 Nani's cameo in his friend's film
 Allari Naresh's 'James Bond' First Look Poster
 Rana - Chandrababu Naidu : same to same ?
 Not working with Samantha
 It is the best compliment I received : Sudheer Varma [Interview]
 Allu Arjun's next from May
 Shruti Haasan's item song in Anushka's movie
 Boyapati celebrates his birthday at Geetha Arts officeCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 'Dohchay' having decent run at the US box office
 Nagarjuna enjoys it
 Nani's cameo in his friend's film
 Allari Naresh's 'James Bond' First Look Poster
 Rana - Chandrababu Naidu : same to same ?
 Not working with Samantha
 It is the best compliment I received : Sudheer Varma [Interview]
 Allu Arjun's next from May
 Shruti Haasan's item song in Anushka's movie
 Boyapati celebrates his birthday at Geetha Arts office
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.