1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పవన్ కళ్యాణా అల్లు అర్జునా

IndiaGlitz [Monday, September 16, 2013]
Comments

ఈ ఏడాదిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి వస్తున్న మూడో సినిమా 'ఎవడు'. ఈ ఏడాది ప్రథమార్థంలో 'నాయక్' వంటి సంచలన విజయంతోనూ.. పది రోజుల క్రితం 'తుఫాన్' వంటి భారీ పరాజయంతోనూ పలకరించిన చరణ్ నుంచి వస్తున్న ఈ ఏడాది పరంగా మూడో సినిమా ఇది. ఈ సినిమాపై చిత్రయూనిట్ తో పాటు మెగాభిమానులు భారీ ఆశలనే పెట్టుకున్నారు. ఎందుకంటే.. ఈ సినిమా చెర్రీ హీరోగా నటిస్తున్న ఏడో సినిమా కావడం అని ప్రత్యేకంగా వినిపిస్తోంది.

మన తెలుగు పరిశ్రమలోని పలువురు యువ అగ్రకథానాయకులకు 7వ సినిమాలు బాగా కలిసొచ్చాయి. పవన్ కళ్యాణ్ 7వ సినిమా ఖుషి.. మహేష్ బాబు 7వ సినిమా ఒక్కడు.. ఎన్టీఆర్ 7వ చిత్రం సింహాద్రి ఆయా హీరోల కెరీర్ లను బాగా మలుపు తిప్పిన సూపర్ డూపర్ హిట్ చిత్రాలు. ఈ నేపథ్యంలో చెర్రీ నుంచి వస్తున్న 7వ సినిమా అయిన ఎవడు పైనా భారీ అంచనాలు అభిమానుల్లో ఉన్నాయి.

ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే..  ఈ జనరేషన్ పరంగా తన కుటుంబ కథానాయకుల్లో సదరు 7వ సినిమా ముచ్చట విషయంలో పవన్ 7వ సినిమా 'ఖుషి' సంచలన విజయం సాధిస్తే.. అల్లు అర్జున్ హీరోగా నటించిన 7వ సినిమా 'ఆర్య 2'కి ప్రేక్షకాదరణకు కరువైంది. ఈ నేపథ్యంలో చెర్రీ బాబాయ్ పవన్ బాటలో పయనిస్తాడా? బన్ని పథంలో పయనిస్తాడా? అని పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Vijay Sethupathi Passes the ParcelOther News


Web world shaken up by teaser entry of Kochadaiiyaan!

Playful Nazriyas Future Plans

Arrambam Music in Stores Next WeekRam Charan Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Ram Charan's little fan Parasuram joins school
 Ram Charan thanks Sreenu Vaitla
 Ram Charan not playing a cop
 Title fixed for Ram Charan - Sreenu Vaitla film ?
 Ram Charan - Sreenu Vaitla film Hyderabad schedule starts
 It's premature to think about being typecast: Rakul
 Ram Charan's Trujet makes inaugural flight
 Nadia to join the cast of Ram Charan's next
 Tollywood stars like to chill in Bangalore
 Ram Charan - Sreenu Vaitla movie unit heads to Europe

Other News

 Ram to remake 'Premam' ?
 FIRST LOOK of 'Welcome Back' Cast - Posters
 Kareena Kapoor's FIRST LOOK Is Hot As Mary in 'Brothers'
 Rajamouli laughs off rumours about 'Baahubali 2'
 Baahubali USA Hotline Opened
 Prakash Raj to turn lead actor
 Shruti leaves to Italy, despite being unwell
 I don't share screen space with Sonakshi: Raai Laxmi
 Kalyan Ram celebrates birthday amid 'Sher' unit
 NTR - Sukumar film regular shooting startedCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Ram to remake 'Premam' ?
 FIRST LOOK of 'Welcome Back' Cast - Posters
 Kareena Kapoor's FIRST LOOK Is Hot As Mary in 'Brothers'
 Rajamouli laughs off rumours about 'Baahubali 2'
 Baahubali USA Hotline Opened
 Prakash Raj to turn lead actor
 Shruti leaves to Italy, despite being unwell
 I don't share screen space with Sonakshi: Raai Laxmi
 Kalyan Ram celebrates birthday amid 'Sher' unit
 NTR - Sukumar film regular shooting started
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.