1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

నాని సినిమాలో చేయట్లేదట

IndiaGlitz [Monday, September 16, 2013]
Comments

అల్లరి నరేష్ హీరోగా నటించిన 'బెండు అప్పారావు' సినిమాతో నటిగా తొలి అడుగులు వేసిన బ్యూటీ మేఘనా రాజ్. ఆ సినిమా తరువాత ఒకట్రెండు తెలుగు సినిమాల్లో కనిపించినా.. మలయాళ సినిమాల్లోనే ఎక్కువగా దర్శనమిచ్చింది ఈ ముద్దుగుమ్మ. అలాగే కన్నడ సినిమాల్లోనూ బిజీగా మారింది. ఈ ముద్దుగుమ్మ ఓ ద్విభాషా చిత్రం  కోసం ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుపుతోంది మేఘనా.

తెలుగులో నాని హీరోగా 'జెండాపై కపిరాజు' పేరుతోనూ.. తమిళంలో జయం రవి హీరోగా నిమిరిందు నిల్ పేరుతోనూ  రూపొందుతున్న ద్విభాషా సినిమాలో అమలా పాల్ తో పాటు మరో నాయికగా మేఘనారాజ్ పేరు కూడా   ప్రచారంలో వినిపించింది.  అయితే ఈ సినిమాలో తాను ఎలాంటి పాత్ర చేయడం లేదని మేఘనా తెలుపుతోంది. అంతేకాదు చాలా రోజుల వరకు తన దృష్టిలోకి రాని ఈ విషయంపై మేఘనా స్పందించి.. ఇందులో తను నటించడం లేదని.. ఇలా ఎలా ప్రచారం చేసారో తనకు అర్థం కావడం లేదని వివరణ ఇచ్చుకుంటోంది.




Vijay Sethupathi Passes the Parcel








Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 NTR to start with a fight
 Sudheer Varma gets a big offer
 Krish is thankful to him
 Will 'Uttama Villain' release as planned ?
 He knows the pulse of mass audiences
 TFPC not connected with associated producers of Telugu LLP
 Boyapati celebrates his birthday at Geetha Arts office
 Shruti Haasan's item song in Anushka's movie
 Allu Arjun's next from May
 Rana - Chandrababu Naidu : same to same ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.