Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

స్వాతి.. నిజంగా బంగారు కోడిపెట్టే

IndiaGlitz [Monday, September 16, 2013]
Comments

ఆ మధ్యంతా కెరీర్ పరంగా కొన్ని ఒడుదొడుకులను చవిచూసిన తెలుగమ్మాయి స్వాతికి ఈ ఏడాది బాగానే కలిసొస్తోంది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో తెలుగులో 'స్వామి రా..రా ' సినిమాతోనూ.,మలయాళంలో  'అమెన్' సినిమాతోనూ విజయంలోని మాధుర్యాన్ని చాన్నాళ్ల తరువాత టేస్ట్ చేసిన స్వాతి ఇప్పుడు మరో మారు సక్సెస్ ని రుచి చూసిందని కేరళ చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ అమ్మణి నటించిన రెండో మలయాళ చిత్రం 'నార్త్ 24 కాథమ్'. ఓనమ్ పర్వదిన సందర్భంగా ఆదివారం (సెప్టెంబర్ 15) విడుదల అయ్యింది.

ఈ సినిమాకి.. ఈ సినిమాలోని స్వాతి నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఓ విధంగా ఈ ఏడాది పరంగా హ్యాట్రిక్ విజయాలు సొంతం కావడంతో.. స్వాతి టైం బాగుంది అంటూ సదరు ముద్దుగుమ్మని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు సినీ ప్రియులు.

ఇదే జోష్ ని అమ్మడు కొనసాగిస్తే.. తెలుగులో ప్రస్తుతం తెరకెక్కుతున్న స్వాతి సినిమా అయిన  బంగారు కోడిపెట్ట టైటిల్ కి  సదరు అచ్చ తెలుగమ్మాయి న్యాయం చేసినట్టేనని భావించవచ్చు. తెలుగువారి కీర్తిని తమిళంకే కాక మలయాళంకు వ్యాప్తి చెందిస్తున్న స్వాతికి హార్థిక శుబాకాంక్షలు తెలియజేద్దాం..!




నాని సినిమాలో చేయట్లేదట



Swathi Wallpapers:


800*600 | 1024*768

Related News

 Nikhil-Swathi's 'Karthikeya' on Aug 1st
 Jai & Swathi's 'Kulfi' releasing on June 27th
 'కుల్ఫీ' ఆడియో విడుదల
 ఈ నెల 9న 'కుల్ఫీ' ఆడియో
 Jai-Swathi-Sunny Leone's 'Kulfi' audio on June 9th
 Nikhil- Swathi's 'Karthikeya' audio launched
 Nikhil-Swathi's 'Karthikeya' audio release today
 "Swamy Ra Ra" sequel titled "Swamy Swamy Ra Ra"
 Write your own review on "Anaamika"
 "Bangaaru Kodi Petta" Overseas Release by CineGalaxy

Other News

 Sampoornesh Babu's www.virus.com from Vijaya Dasami
 Naga Chaitanya - Sudheer Varma film first look tomorrow ?
 DSP's Jalsa MJ to be out today
 Sundeep Kishan and Raj Tarun to act together
 'Dikkulu Choodaku Ramayya' almost completed
 Trisha hits the bull's-eye
 'Anukshanam' release date confirmed
 Ramya Krishna in Nagarjuna's new film
 Akshay Kumar recommends Suman as villain
 Vamsi - Tummalapalli movie soon



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Sampoornesh Babu's www.virus.com from Vijaya Dasami
 Naga Chaitanya - Sudheer Varma film first look tomorrow ?
 DSP's Jalsa MJ to be out today
 Sundeep Kishan and Raj Tarun to act together
 'Dikkulu Choodaku Ramayya' almost completed
 Trisha hits the bull's-eye
 'Anukshanam' release date confirmed
 Ramya Krishna in Nagarjuna's new film
 Akshay Kumar recommends Suman as villain
 Vamsi - Tummalapalli movie soon
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.