Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఈ సారి కూడా ఎన్టీఆర్ కి అంతేనా?

IndiaGlitz [Monday, September 16, 2013]
Comments

కొన్ని సందర్భాల్లో ఒక హీరోకి అనుకున్న సబ్జెక్ట్ తో మరొక హీరోతో సినిమా చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఒకరికి ఒకసారే జరిగితే అందులో పెద్దంతగా విశేషముండదు కానీ.. ఒకరికి అదే రెండు సార్లు జరిగితే అది ముచ్చటించుకోవలసిన సంగతే. ఇదే మాట ఫిల్మ్ నగర్ లోనూ వినిపిస్తోంది ఎన్టీఆర్ విషయంలో.

అసలు సంగతేంటి అంటే.. రామ్ తో 'ఊసరవెల్లి' అనే సబ్జెక్ట్ తో ఓ సినిమా అనుకుని దాన్ని చేయలేకపోయిన సురేందర్ రెడ్డి.. దాన్ని ఎన్టీఆర్ కి తగ్గట్టుగా మార్పులు చేసుకున్నాడని అప్పట్లో కొన్ని కథనాలు వినిపించాయి. ఇప్పుడు అదే తరహాలో అదే రామ్ తో 'కందిరీగ' దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఓ సినిమా అనుకుని దాన్ని కొన్ని కారణాల వల్ల చేయలేకపోయి.. ఎన్టీఆర్ తో  ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నాడు.  ఇది కూడా రామ్ తో అనుకున్న సబ్జెక్ట్ కి కొన్ని మార్పులు చేసి తీస్తున్నారని వినిపిస్తోంది.

పోయిన సారి వర్కవుట్ కాని రామ్ డ్రాప్ అవుట్ సబ్జెక్ట్ ఈ సారి అయినా తారక్ కి కలిసొస్తుందో లేదో చూడాలి. మొత్తమ్మీద రామ్ తో స్టార్ట్ అయి ఏదైనా సినిమా ఆగిపోతే ఆ దర్శకులకు ఎన్టీఆర్ చిరునామాగా మారుతుండడం విశేషం.




పెళ్లి పీటలెక్కనున్న మరో గాయని...



Other NEws

పెళ్లి పీటలెక్కనున్న మరో గాయని

Read More »

NTR Junior Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 ఎన్టీఆర్ పుట్టినరోజు పూరీ మూవీ
 NTR - Puri Jagannadh movie from May
 ఎన్టీఆర్ అలా ఎందుకు చేశాడబ్బా..?
 NTR On The Move In Rama Naidu Studios
 ఆంధ్రావాలా కాంబినేషన్?
 'దానవీర శూరకర్ణ' రీమేక్ రానుందా..?
 స్టెప్పుల్లో రభస
 అత్తమడుగు వాగులోనా...
 ఒసాకా ఫిల్మ్ ఫెస్టివల్ లో బాద్ షా
 ఇబ్బందుల్లో ఎన్టీఆర్ సినిమా

Other News

 ఎవరు కోటీశ్వరుడు అంటున్న నాగ్
 పాటలు మినహా 'నవాబ్ బాషా' పూర్తి
 Anjali's 'Geethanjali' first look launched
 మే 25న 'రౌడీఫెలో' ఆడియో
 Rajinikanth praises Kamal Haasan
 Definitely a comeback film for Brahmanandam
 Rajinikanth's 'Vikramasimha' 3D trailer launch event details
 Nara Rohith's 'Rowdy Fellow' audio on May 25th
 Reason for Tamannaah losing many big films
 Nagarjuna's witty answers to Amala's questions



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.