1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సుధీర్ బాబుకి ఓ కొత్త అనుభవం

IndiaGlitz [Sunday, September 22, 2013]
Comments

'ఎస్.ఎమ్.ఎస్'. సినిమాతో కథానాయకుడిగా తొలి అడుగులు వేసినా.. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన 'ప్రేమకథా చిత్రమ్' సినిమాతోనే తొలి విజయాన్ని పొందాడు  సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, ప్రిన్స్ మహేష్ బాబు బావ సుధీర్ బాబు. ఆ సినిమా అందించిన విజయంతో మరో రెండు అవకాశాలను అందిపుచ్చుకున్నాడు ఈ కథానాయకుడు.

'ఆడు మగాడురా బుజ్జి', 'మాయదారి మల్లిగాడు' అనే పేర్లతో సదరు రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. 'ఆడు మగాడురా బుజ్జి'లో పూనమ్ కౌర్, అస్మితా సూద్ హీరోయిన్లుగా నటిస్తుంటే.. 'మాయదారి మల్లిగాడు'లో పూర్ణ హీరోయిన్ గా నటిస్తోంది. సదరు ముద్దుగుమ్మలందరితోనూ జోడీకట్టడం సుధీర్ కిదే తొలిసారి.

అంతకంటే ఓ కొత్త అనుభవం సుధీర్ కి ఎదురైందట. అదేమిటంటే.. తన తాజా చిత్రాలలో ఒకటైన 'ఆడు మగాడురా బుజ్జి' కోసం తొట్టతొలిసారిగా ఓ ఐటం సాంగ్ పాడేసుకోవడం. తన సినిమాల పరంగా చేస్తున్న సదరు మొదటి ప్రత్యేక గీతం అభిమానులనే కాదు ప్రేక్షకులనూ అలరిస్తుందని సుధీర్ భరోసాగా చెప్పుకొస్తున్నాడు.
Karthis new heroineOther News


Will the Leading Heroines Do It?

Vikram back with Hari

Mysskin confident on his nextRelated News

 Sudheer babu not happy with producer's decision
 Gopichand wants me to do it : Sudheer Babu
 My kids are excited to see my stunts: Sudheer Babu
 Sudheer Babu's son to make acting debut
 'Mosagallaku Mosagadu' censor completed
 Mosagallaku Mosagadu to release on May 22
 It is my dream movie : Sudheer Babu
 Mosagallaku Mosagadu release date is here
 'Mosagallaku Mosagadu' audio launch details
 Sudheer Babu's 'Mosagallaku Mosagadu' audio release date

Other News

 Director confirmed for Pawan Kalyan - Dasari film ?
 'Kerintha' audio launched
 Chiranjeevi attends Srija's convocation in London
 Thagubothu Ramesh wedding invitation
 Sameera Reddy blessed with a baby boy
 After Nagarjuna, now it's Anushka
 Srikanth's son Roshan debut movie title
 Rana Daggubati: Baahubali demands more focused and precise martial arts
 Venkatesh and Samantha in 'Piku' remake ?
 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impressionCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Director confirmed for Pawan Kalyan - Dasari film ?
 'Kerintha' audio launched
 Chiranjeevi attends Srija's convocation in London
 Thagubothu Ramesh wedding invitation
 Sameera Reddy blessed with a baby boy
 After Nagarjuna, now it's Anushka
 Srikanth's son Roshan debut movie title
 Rana Daggubati: Baahubali demands more focused and precise martial arts
 Venkatesh and Samantha in 'Piku' remake ?
 Nani - Maruthi's 'Bhale Bhale Magadivoy' first impression
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.