1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పోస్ట్ ఫోన్ కానున్న విల్లా

IndiaGlitz [Wednesday, September 25, 2013]
Comments

తెలుగులో' పిజ్జా' ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. దీనికి సీక్వెల్ గా 'విల్లా(పిజ్జా-2)' నిర్మితమౌతున్న సంగతి విదితమే. తిరుకుమరన్ ఎంటర్ టైన్ మెంట్, స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ సంయుక్తంగా తమిళంలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో గుడ్ సినిమా గ్రూప్, స్టూడియో సౌత్ లు అందిస్తున్నారు.

దీపన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆశోక్ సెల్వన్, సంచితా శెట్టిలు ముఖ్య భూమిక పోషించారు. పిజ్జా చిత్రానికి సంగీతం అందించిన సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి కూడా సంగీతాన్నందిస్తున్నాడు.అయితే తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ ప్రథమ వారంలో విడుదల చేయాలనుకున్న ఈ సినిమాని నవంబర్ లో విడుదల చేయనున్నారట.

కారణాలేం తెలియరాలేదు కానీ తెలుగులో పెద్ద సినిమాలన్నీ అక్టోబర్ లోనే విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యం ఒకటి కాగా,ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ కారణాల వల్ల ఈ చిత్రం నవంబర్ కి వెళ్లిందని సమాచారం.
Vishwaroopam just misses the Oscar trainOther News


Anirudh replaces Harris in Irandam Ulagam

Win Free Tickets to Raja Rani

Kamaals Tweet Against RajinikanthVilla Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Villa The First Dubbing Film To Cross 1 Crore
 Write your review on Villa (Pizza-2)
 Villa' To Be Released On 16th November
 'Villa - Pizza 2' Releasing On 15th November
 'Villa' To Be Released On 14th November
 నవంబర్ 14న 'విల్లా'...
 పిజ్జా సీక్వెల్ గా 'విల్లా'
 Good Cinema Group Brings 'Pizza 2' In Telugu

Other News

 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman Khan
 Ram clarifies on his punch dialogue
 'Brahmotsavam' launch on Krishna's birthdayCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman Khan
 Ram clarifies on his punch dialogue
 'Brahmotsavam' launch on Krishna's birthday

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.