1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సమంత మార్గంలోనే

IndiaGlitz [Wednesday, October 02, 2013]
Comments

చేసిన సినిమాల్లో అత్యధిక శాతం విజయాలను పొందే ఏ నాయికనైనా.. లేడీలక్ అని పిలవడం ఆనవాయితీగా మన చిత్రసీమల్లో వస్తున్న సంగతి తెలిసిందే. అలా చూసుకుంటే.. తెలుగులో ఆ ఘనత ఇటీవల కాలంలో సమంత సొంతం చేసుకుంటే.. హిందీలో సోనాక్షి సిన్హా సొంతం చేసుకుంది. సక్సెస్ ల విషయంలోనే కాదు మరో విషయంలోనూ ఈ ఇద్దరిది ఒకటే మార్గం.

అదేమిటంటే.. బికినీ. ఈ మధ్యే తను బికినీలో కనిపించే ప్రసక్తే లేదని ట్విట్టర్ సాక్షిగా కుండబద్దలు కొట్టి చెప్పిన సమంత.. ఆ దిశగానే పయనిస్తోంది కూడా. ఇప్పుడు ఇదే మాట బాలీవుడ్ లక్కీ గర్ల్ సోనాక్షి సిన్హా నోటి వెంట కూడా వినిపిస్తోంది. నేను ఇప్పటివరకు నటించిన సినిమాల్లో అందంగా కనిపించాను తప్ప ఎక్కడా వల్గర్ గా కనిపించలేదు. ఇకముందు కూడా అంతే. మరీ ముఖ్యంగా బికినీ వేషాలు నాకస్సలు సూట్ కావు అంటూ సెలవిచ్చింది.  మొత్తమ్మీద సమంత, సోనాక్షిలు బికినీ విషయంలో ఒకే మాట మీద ఉన్నారన్నమాట.Other News


Bala Krishna Coming As The Legend

Veerappan Success Meet

Kamals Vishwaroopam 2 To Hit DTH

More DVDs of Attarintiki Daredi Seized

Idharkuthane Aasaipattai Balakumara USA Showtimes

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Bala Krishna Coming As The Legend
 Veerappan Success Meet
 Kamals Vishwaroopam 2 To Hit DTH
 More DVDs of Attarintiki Daredi Seized
 RP Patnaiks Amy DVD Launched Into The American Market
 Attarintiki Daredi creates History In The US Markets
 Sukumars First Production With Sumanth Ashwin
 3 నెలలు వాయిదా పడ్డ ముని 3
 Anaganagaa Songs Released For Public Consumption
 Allu Was A True Gandhian: Union Minister Chiranjeevi
 Vaaraahi Chalana Chitram Production No3 Recording
 Gatham Coming On 4th October

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.