1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

అత్తారింటికి రీమేక్ ప్రచారం

IndiaGlitz [Friday, October 04, 2013]
Comments

పవన్ కళ్యాణ్ నటించిన హిట్ సినిమాలను తమిళంలో విజయ్.. విజయ్ హిట్ సినిమాలను తెలుగులోకి పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తుండడం మనం గమనిస్తున్న విషయమే. తాజాగా.. సంచలనం   సృష్టిస్తోన్న పవన్ 'అత్తారింటికి దారేది'ని విజయ్ తమిళంలోకి రీమేక్ చేయాలన్న యోచనతో ఉన్నాడు. ఈ వార్త తెలియగానే.. అక్కడి మీడియావర్గాలు ఈ రీమేక్ గురించి కొత్తకొత్తగా వార్తలు రాయడం మొదలుపెట్టేశాయి.

ఎలాగంటే.. నెట్ లో లీకైన సినిమాలో విజయ్.. తరహాలో అన్నమాట. ఇలాంటి హెడ్డింగ్ చూడగానే అక్కడి వారు ఆసక్తిగా క్లిక్ చేస్తున్నారు కూడా. ఏదేమైనా నెట్ లో లీకైనప్పటికీ సంచలన విజయం సాధించి మరీ.. ట్రెండ్ సెట్టర్ అనే తన బిరుదుని పవన్ మరోసారి సార్థకం చేసుకున్నాడని అక్కడి మీడియా వర్గాలు ప్రశంసిస్తూనే.. ఈ రీమేక్ కి విజయ్ సరిగ్గా సరిపోతాడని పేర్కొంటున్నాయి. అయితే ఈ సినిమా రీమేక్ కి సంబంధించి ఇప్పటివరకు అధికారక ప్రకటనలైతే రాలేదు.
Italy awaits Adarva & Priya Anand


Pawan Kalyan Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Will Pawan Kalyan attend it ?
 Pawan Kalyan's 'Badri' completes 15 years
 Very special day for Puri Jagannadh
 Pawan Kalyan's new look
 Pawan Kalyan meets Srija at his office
 Pawan Kalyan gets ready to fight against government
 Director Bobby about 'Gabbar Singh 2'
 Trisha in 'Gabbar Singh 2'
 How much did Pawan Kalyan lose ?
 'Gabbar Singh 2' to take off in April

Other News

 Balakrishna's 50th film completes 25 years
 Kalyani caught by police
 Rana's first wedding pic
 Allari Naresh's 'James Bond' inspired from a Korean film ?
 'Pandaga Chesko' audio release date confirmed
 Shahid Kapoor's marriage avenue finalised!?!
 SRK's 'Kal Ho Na Ho' gets German flavour
 Katrina Kaif & Sonam Kapoor bond big time in open
 'Mosagallaku Mosagadu' audio launch details
 Telugu choreographer dies in Nepal earthquakeCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Balakrishna's 50th film completes 25 years
 Kalyani caught by police
 Rana's first wedding pic
 Allari Naresh's 'James Bond' inspired from a Korean film ?
 'Pandaga Chesko' audio release date confirmed
 Shahid Kapoor's marriage avenue finalised!?!
 SRK's 'Kal Ho Na Ho' gets German flavour
 Katrina Kaif & Sonam Kapoor bond big time in open
 'Mosagallaku Mosagadu' audio launch details
 Telugu choreographer dies in Nepal earthquake
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.