1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ నెల 11న భాయ్ ఆడియో?

IndiaGlitz [Saturday, October 05, 2013]
Comments

అన్నపూర్ణ బ్యానర్ లో నిర్మితమౌతున్న చిత్రం 'భాయ్'.  నాగార్జున, రిచా గంగోపాధ్యాయ్ హీరోహీరోయిన్లు. వీరభద్రం చౌదరి దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఇది వరకు అక్కినేని పుట్టినరోజుకి విడుదల చేద్దామనుకున్న భాయ్ ఆడియో రాష్ర్ట విభజన కారణంగా ఈ రోజు సాయంత్రానికి పోస్ట్ పోన్ అయ్యింది. అంత సజావుగా జరుగుతుందిలే అనుకుంటున్న సమయంలో మరోసారి తుఫాన్ చేలరేగింది.

మళ్ళీ సీమాంధ్రలో గొడవలు పెరగడంలో ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా', సైతం అనుకున్న డేట్ కి విడుదలకావడం లేదని వినికిడి, అదే విధంగా 'భాయ్' ఆడియో కూడా వాయిదా పడింది. పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది' విజయవంతమైన సందర్భంగా పవన్ థాంక్స్ మీట్ కూడా వాయిదా పడింది. నాగ్ భాయ్ ఈనెల 11న ఆడియో విడుదల చేయవచ్చునని టాక్ వినపడుతుంది.




The Guru in Venkat Prabhu



Other News


The brighter side of IAB

GV set to make his acting debut

Telugu remake might feature Ilayathalapathy





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Mahesh to romance three heroines?
 I took a gap on purpose: Ram
 Balakrishna is a true legend: Chandrababu
 How tall are you? Akshay asks Shruti
 Spotted: Samantha and Chaitu
 Anisha Singh to make her Tamil debut
 Telugu actress molested by a minor?
 Brahmi mocks Salman Khan
 Ram clarifies on his punch dialogue
 'Brahmotsavam' launch on Krishna's birthday

Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.