1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆ 5 సినిమాల్లో రెజీనా జాతకం

IndiaGlitz [Saturday, October 05, 2013]
Comments

రెజీనా.. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ ఇక్కడి కుర్రకారులో చెప్పుకోదగ్గ ఫాలోయింగ్ ని.. మరి కొన్ని అవకాశాలను పొందిన   చెన్నై పొన్ను పేరు ఇది. గతేడాదిలో విడుదలై యావరేజ్ లుగా నడిచిన 'ఎస్.ఎమ్.ఎస్' 'రొటిన్ లవ్ స్టోరీ' సినిమాలు ఈ అమ్మణికి నటిగా మంచి పేరును తీసుకువచ్చాయి. ఆ సినిమాల పుణ్యమా అని ఈ ముద్దుగుమ్మ చేతినిండా సినిమాలతో బిజీగా ఉందిప్పుడు. చిన్న సినిమాల పాలిట పెద్ద హీరోయిన్ గా పేరుతెచ్చుకుంటోంది.

ప్రస్తుతం రెజీనా చేతిలో ఉన్న సినిమాలను గమనిస్తే.. ప్రముఖంగా ఐదు తెలుగు సినిమాలు కనిపిస్తాయి. నారా రోహిత్ తో 'శంకర', సాయిధరమ్ తేజతో ఓ సినిమా, అల్లు శిరీష్ తో 'కొత్త జంట', ప్రకాష్ రాజ్ నిర్మాణంలో 'ఉలవచారు బిర్యానీ', సందీప్ కిషన్ తో 'రా..రా.. కృష్ణయ్య' అంటూ రెజీనా సందడి చేస్తోంది. వీటిలో ఏ రెండు సినిమాలు విజయపథంలో పయనించినా.. రెజీనా జాతకం ఇట్టే మారిపోతుంది. సదరు తమిళ తరుణి కూడా ఆ తరుణం కోసమే ఆశగా ఎదురుచూస్తోందీప్పుడు.




All In All Azhagu Raja: 270 And Still Counting



Other News


Kamal & Rajinis 16 Vayathanile to release in USA

Dwayne Bravo To Dance in Kollywood

The Guru in Venkat Prabhu



Related News

 'Subramanyam For Sale' release date
 Regina Cassandra to romance Manchu Manoj
 Regina to romance Manchu Vishnu?
 Harish Shankar about Sai Dharam Tej's look
 'Pilla Nuvvu Leni Jeevitham' completes 50 days
 Chiranjeevi surprises his nephew
 Regina's 'Nirnayam' on Dec 13th
 'Pilla Nuvvu Leni Jeevitham' success meet in Vizag today
 Regina's 'Nirnayam' on Dec 5th
 I was shocked knowing it : Regina Cassandra

Other News

 Ram to remake 'Premam' ?
 FIRST LOOK of 'Welcome Back' Cast - Posters
 Kareena Kapoor's FIRST LOOK Is Hot As Mary in 'Brothers'
 Rajamouli laughs off rumours about 'Baahubali 2'
 Baahubali USA Hotline Opened
 Prakash Raj to turn lead actor
 Shruti leaves to Italy, despite being unwell
 I don't share screen space with Sonakshi: Raai Laxmi
 Kalyan Ram celebrates birthday amid 'Sher' unit
 NTR - Sukumar film regular shooting started



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Ram to remake 'Premam' ?
 FIRST LOOK of 'Welcome Back' Cast - Posters
 Kareena Kapoor's FIRST LOOK Is Hot As Mary in 'Brothers'
 Rajamouli laughs off rumours about 'Baahubali 2'
 Baahubali USA Hotline Opened
 Prakash Raj to turn lead actor
 Shruti leaves to Italy, despite being unwell
 I don't share screen space with Sonakshi: Raai Laxmi
 Kalyan Ram celebrates birthday amid 'Sher' unit
 NTR - Sukumar film regular shooting started
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.