Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

బాలకృష్ణకి బోయపాటి ఇవ్వగలడా?

IndiaGlitz [Saturday, October 05, 2013]
Comments

గత పన్నెండు సంవత్సరాల కాలంలో బాలకృష్ణ కెరీర్ లో ఉన్న విజయాలను పరిశీలిస్తే మనకు కనిపించేవి నాలుగు సినిమాలే. 'నరసింహ నాయుడు', 'లక్ష్మీ నరసింహ', 'సింహా',' శ్రీరామరాజ్యం'లే ఆ సినిమాలు. ఆ మధ్యలో వచ్చిన, తరువాత వచ్చిన సినిమాలన్నీ కూడా యావరేజ్, బిలో యావరేజ్, ఫ్లాప్ జాబితాలోకి చేరిపోయాయి. ప్రస్తుతం హిట్ కోసం బాలయ్య కసికసిగా ఓ సినిమా చేస్తున్నాడు. సింహా దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందిస్తున్న ఈ సినిమాకి లెజెండ్ అనే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. గత 12 ఏళ్ల కాలంలో బాలకృష్ణకి హిట్ ఇచ్చిన ఆ నాలుగు సినిమాల దర్శకుల్లో ఇద్దరు దర్శకులు మరోసారి పనిచేస్తే అవి ఘోరమైన పరాజయాలుగా పేరు తెచ్చుకున్నాయి. నరసింహ నాయుడుకి ముందు 'లారీడ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్, సమరసింహా రెడ్డి' వంటి విజయాలు ఇచ్చిన బి.గోపాల్.. నరసింహ నాయుడు తరువాత బాలయ్యతో 'పలనాటి బ్రహ్మనాయుడు' వంటి డిజాస్టర్ ని అందించాడు.

ఇక 'లక్ష్మీ నరసింహ' వంటి సూపర్ హిట్ తరువాత జయంత్.. బాలయ్యతో 'అల్లరి పిడుగు'లాంటి ఫెయిల్యూర్ సినిమాని అందించాడు. అదే జాబితాలో 'సింహా' వంటి బ్లాక్ బస్టర్ తరువాత బాలయ్యతో బోయపాటి చేస్తున్న సినిమా కూడా చేరుతుందా లేక ట్రాక్ మారుస్తుందా?  తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.




ఆ 5 సినిమాల్లో రెజీనా జాతకం



Balakrishna Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Balakrishna's 'Legend' completes 100 days
 Balakrishna in action mode
 బాలయ్య కొట్టాడు
 Balakrishna sworn in as M.L.A.
 Balakrishna - Trisha movie from month end in Araku
 హ్యపీ బర్త్ డే టు బాలకృష్ణ
 Special birthday for Balakrishna
 Balakrishna's birthday to be celebrated grandly
 Balakrishna - Trisha's new movie launched
 Trisha confirms acting in Balakrishna's film

Other News

 Suriya's Telugu movie with 'Gollabhama' producers ?
 Happy Birthday Devi Sri Prasad
 Nagarjuna's MEK debut season grand finale on Aug 7th
 NTR-Puri Jagannadh movie launched at Cave
 My role as a metal detector will be very interesting : Arvind Krishna [Interview]
 Lakshmi Manchu's 'Budugu' First Look
 'Rabhasa' should become a super hit for him : NTR
 Anushka to be seen as Taramati
 Eros International to co-produce 'Gabbar Singh 2'
 It is a big mistake by me : Suriya



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Suriya's Telugu movie with 'Gollabhama' producers ?
 Happy Birthday Devi Sri Prasad
 Nagarjuna's MEK debut season grand finale on Aug 7th
 NTR-Puri Jagannadh movie launched at Cave
 My role as a metal detector will be very interesting : Arvind Krishna [Interview]
 Lakshmi Manchu's 'Budugu' First Look
 'Rabhasa' should become a super hit for him : NTR
 Anushka to be seen as Taramati
 Eros International to co-produce 'Gabbar Singh 2'
 It is a big mistake by me : Suriya
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.