1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

శ్రుతినే డామినేట్ చేస్తుందట

IndiaGlitz [Saturday, October 05, 2013]
Comments

ఎన్టీఆర్ కథానాయకుడిగా హరీష్ శంకర్ రూపొందించిన సినిమా 'రామయ్యా వస్తావయ్యా'. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ ఓ కీ రోల్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే.  అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా కనిపించే సమంత పాత్రను డామినేట్ చేసేలా అమ్మణి పాత్ర ఉంటుందట. అందువల్లే హరీష్ చెప్పిన వెంటనే మరో మాట లేకుండా సదరు 'గబ్బర్ సింగ్' నాయిక ఆ పాత్రను చేసేందకు అంగీకరించిందట.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. శ్రుతి  హాసన్ పాత్ర కొన్ని సన్నివేశాలకు. ఓ పాట (నేనెప్పుడైనా అనుకున్నానా.)కు మాత్రమే పరిమితమైనప్పటికీ. కథలో కీలక మలుపులకు ఆ పాత్రే కారణమట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ లవ్ ఇంట్రస్ట్ గా ఈ పాత్ర ఉండి.. అనూహ్యంగా చనిపోయే ఈ పాత్ర ఠాగూర్ సినిమాలోని జ్యోతిక పాత్రను పోలి ఉంటుందని వినిపిస్తోంది. ఠాగూర్ లో శ్రియ ఎలాగైతే సినిమా మొత్తం కనిపించినా. జ్యోతిక తో పోలిస్తే క్యారెక్టర్ ఇంపార్టెన్స్ పరంగా తక్కువగా ఉంటుందో అచ్చంగా అలాగే సమంత పాత్ర ఉంటుందని ఓ టాక్ వినవస్తోంది. అయితే అందులో ఎంత నిజముందో సినిమా విడుదలయ్యేక తెలుస్తుంది.
All In All Azhagu Raja: 270 And Still CountingOther News


Kamal & Rajinis 16 Vayathanile to release in USA

Dwayne Bravo To Dance in Kollywood

The Guru in Venkat PrabhuRelated News

 'Srimanthudu' Krishna rights sold for a whopping price
 Abhishek Pictures and Reliance bag Srimanthudu Krishna rights
 Srimanthudu - Close Up game for co - branding
 Koratala Siva confident of breaking the jinx
 
 Mahesh's look in Srimanthudu decoded
 'Srimanthudu' will live up to the expectations : Producers
 Shruti Haasan turns Lawyer
 'Srimanthudu' Tamil version title
 

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
 'Srimanthudu' Krishna rights sold for a whopping price
 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika RaoCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 "Nagarjuna is very special to me"
 Blessed to be born in Abdul Kalam era: Rajinikanth
 I was in a relationship two years back: Regina
 Samantha joins the cast of Bangalore Days remake
 Rana confirms 'Leader' sequel
 Taapsee turns biker chic
 'Srimanthudu' Krishna rights sold for a whopping price
 Amala Paul's fan moment with Hrithik
 Shriya ascribes success to her mom
 No more South films for Preetika Rao
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.