1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

పవన్ తో రెండోసారి

IndiaGlitz [Monday, October 07, 2013]
Comments

మొన్న 'అత్తారింటికి దారేది'లో సమంత కంటే నటన, లుక్స్ పరంగా ఎక్కువ మార్కులు కొట్టేసిన కన్నడ ముద్దుగుమ్మ ప్రణీత. ఇంతకు ముందు 'ఏం పిల్లో ఏం పిల్లడో', 'బావ' సినిమాలో నటించినప్పటికీ సరైన హిట్ సాధించలేకపోయింది. అనుకోకుండా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన 'అత్తారింటికి దారేది'లో నటించింది. ఈ సినిమా పెద్ద హిట్ కావడంతోపాటు ఈ కన్నడ భామకు మంచి మార్కులే పడ్డాయి. పవన్ ని మరి ఇంప్రెస్ చేసేసిందేమో కానీ మరోసారి పవన్ తో నటించే అవకాశాన్ని సంపాదించుకుంది.

పవన్, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న 'గబ్బర్ సింగ్-2'లో హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. ఈ నెల చివర్లో సెట్స్ పైకి వెళ్లనుందీ సినిమా. ఇదే కనుక నిజమైతే పవన్ తో రెండోసారి తెర పై కనపడునున్న హీరోయిన్స్ లో ప్రణీతది రెండవ స్థానం. ఇంతకు ముందు రేణు దేశాయ్ తో మాత్రమే రెండవసారి కనపడ్డ పవన్ , రెండో ఛాన్స్ ప్రణీతకిచ్చాడన్నమాటే.




Rakul on Ennamo Eaydho & upcoming flicks





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'Ramayya Vastavayya' Coming This week
 'Doosukeltha' Gets U/A Certificate
 Shabab Sabri's Hundredth Song For Zanjeer
 NBW (Non Baileable Warrant) Against Jeevita Raja Sekhar
 Ram Charan To Star In Salman Khans Production
 Priya Anand To Romance GV Prakash
 Saluri Pratibha Puraskaram To Madhavapeddi Suresh
 Mister Money Ready For Release
 Gollapudi Felicitated With Lifetime Achievement Award
 Vishnu Manchus Twitter Account Hacked
 Broker 2 Shooting In Past Pace
 Charmis Mantra 2 In Production
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.