1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పవన్ తో శ్రీకాంత్ అడ్డాలా?

IndiaGlitz [Tuesday, October 08, 2013]
Comments

తెలుగు ఇండస్ర్టీలో శ్రీకాంత్ అడ్డాల తనకంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరుచుకున్న దర్శకుడు. కేవలం రెండు సినిమాలే చేసిన ఈ దర్శకుడు ఇటు యూత్ లో 'కొత్త బంగారులోకం' తోనూ, అటు ఫ్యామిలీ ఆడియెన్స్ లో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు'తోనూ క్రేజ్ సంపాదించుకున్నాడు. మూడవ సినిమాగా నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ తో 'గొల్లభామ' చేయనున్నాడని వార్తలు వినపడ్డాయి. కానీ కారణాలు తెలియలేదు కానీ సినిమా రూపొందలేదు.

తాజా సమాచారం ప్రకారం శ్రీకాంత్ అడ్డాల పవర్ స్టార్ తో ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వినవస్తున్నాయి. ఈ సినిమాని పివిపి బ్యానర్ వారు నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం పవన్ ఓకే చెప్పినట్లు, శ్రీకాంత్ కథను సిద్ధం చేస్తన్నాడట. కథ విని పవన్ ఫైనల్ చేస్తాడో లేదో ఇప్పటికైతే తెలియడం లేదు. అన్నీ కుదిరితే ఈ చిత్రం సెట్స్ లోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. మరి శ్రీకాంత్ అడ్డాల పవన్ తెరమీద ఎలా చూడాలనుకుంటున్నాడో అని, మరి ఈ సినిమా 'గొల్లభామ' కథనా లేక పవన్ కోసం కొత్త కథను తయారు చేస్తున్నాడా అని తెలియాలంటే ఎదురుచూడాల్సిందే.
Sargunam clarifies on Nazriyas allegationOther News


Ivan Veramathiri to do justice to its title

Pandiya Naadu to wrap up with a exotic song

Sasikumar to shake a leg in SwissPawan Kalyan Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Bobby giving final touches to 'Gabbar Singh 2'
 Tollywood stars like to chill in Bangalore
 Devi Sri Prasad busy with music sittings of 'Gabbar Singh 2'
 'Gabbar Singh 2' shooting to commence on...
 Will Pawan Kalyan take it from Sivaji?
 Gabbar Singh 2 to be delayed further?
 Fan from West Bengal meets Pawan Kalyan
 Will Pawan Kalyan attend it ?
 Pawan Kalyan's 'Badri' completes 15 years
 Very special day for Puri Jagannadh

Other News

 'Baahubali' audio launch telecast rights sold for a bomb
 Kerintha audio launch posters
 Allu Arjun inspires brother Sirish to get six-pack abs
 'I am alive', clarifies Bindu Madhavi
 Siddharth turns singer for 'Strawberry'
 Kamal's Cheekati Rajyam first look Launch
 Nani to host Baahubali audio
 Sukumar's nephew to make acting debut
 Sudheer babu not happy with producer's decision
 Ram Charan's Trujet makes inaugural flightCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 'Baahubali' audio launch telecast rights sold for a bomb
 Kerintha audio launch posters
 Allu Arjun inspires brother Sirish to get six-pack abs
 'I am alive', clarifies Bindu Madhavi
 Siddharth turns singer for 'Strawberry'
 Kamal's Cheekati Rajyam first look Launch
 Nani to host Baahubali audio
 Sukumar's nephew to make acting debut
 Sudheer babu not happy with producer's decision
 Ram Charan's Trujet makes inaugural flight
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.