1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హన్సికతో పాటు

IndiaGlitz [Wednesday, October 09, 2013]
Comments

తమిళంలో తీయా వేలై సెయ్యుం కుమారా (తెలుగులో సమ్ థింగ్.. సమ్ థింగ్) చిత్రం కోసం సుందర్. సి దర్శకత్వంలో నటించి తన ఖాతాలో ఓ విజయాన్ని వేసుకుంది పాల బుగ్గల సుందరి హన్సిక. మళ్లీ అదే దర్శకుడు రూపొందించే అరణ్ మనై కోసం   నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హన్సు. ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా హర్రర్ బేస్డ్ సబ్జెక్ట్ తో రూపొందనుంది. అయితే సమ్ థింగ్.. సమ్ థింగ్ కోసం సోలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని ఇచ్చిన సుందర్. ఈ సారి మాత్రం హన్సిక ఆ అవకాశం ఇవ్వలేదు.

అరణ్ మనైలో హన్సికతో పాటు ఆండ్రియా, లక్ష్మీరాయ్ లకు స్థానముంది. దాంతో ఇటు నటన పరంగా, గ్లామర్ పరంగా తనను తాను నిరూపించుకునే పరిస్థితి ఎదురైంది ఈ సుందరికి. విశేషమేమిటంటే.. ఈ సినిమాలో సుందర్. సి హీరోగా నటించడం. అతనితో పాటు వాన ఫేమ్ వినయ్ కూడా ఓ హీరోగా నటిస్తున్నాడు.  నటనకు అవకాశమున్న ఈ సినిమాపై మంచి ఆశలనే పెట్టుకుంది హన్సిక... .

Download the Free IndiaGlitz app
Updates on Kaaviya ThalaivanOther News

Nithiin out of race ?

Mahesh Babu's story for a debutante ?

Varun Sandesh and Vithika Sheru to enter wedlock next year

'Bruce Lee - The Fighter' Tamil audio tomorrow

Mega release for 'Bruce Lee - The Fighter' in Overseas

Ram Charan and Rakul Preet surprise with their commitment

'Baahubali - The Conclusion' will be much more emotional

Manchu Vishnu - Sonarika film first schedule completed

I am not so generous: Anushka [Interview]

Allu Arjun said that he was just a phone call away : Gunasekhar [Interview]

'Rudramadevi' 3D&2D USA Theaters List

Yes, I found a hidden treasure : Gunasekhar

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Nithiin out of race ?
 Mahesh Babu's story for a debutante ?
 Varun Sandesh and Vithika Sheru to enter wedlock next year
 'Bruce Lee - The Fighter' Tamil audio tomorrow
 Mega release for 'Bruce Lee - The Fighter' in Overseas
 Ram Charan and Rakul Preet surprise with their commitment
 'Baahubali - The Conclusion' will be much more emotional
 Manchu Vishnu - Sonarika film first schedule completed
 I am not so generous: Anushka [Interview]
 Allu Arjun said that he was just a phone call away : Gunasekhar [Interview]
 'Rudramadevi' 3D&2D USA Theaters List
 Yes, I found a hidden treasure : Gunasekhar
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.