1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

భాయ్ చుట్టూ ప్లస్ లే

IndiaGlitz [Wednesday, October 09, 2013]
Comments

'గ్రీకు వీరుడు' సినిమా తరువాత నాగార్జున హీరోగా రూపొందిన సినిమా 'భాయ్'. ఈ సినిమా ఆడియోని ఈ నెల 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా విజయంపై నాగ్ మాంచి నమ్మకంతో ఉన్నారు. ఎంటర్ టైన్ మెంట్ ప్రధాన ఆకర్షణగా తెరకెక్కిన 'భాయ్' తన అభిమానులే కాకుండా ప్రేక్షకులనూ అలరిస్తుందని చెప్పుకొస్తున్నారు నాగ్. 

నాగ్ గత చిత్రం 'గ్రీకువీరుడు' ఆశించిన విజయం సాధించలేదు అన్న ఒక నెగెటివ్ ని మినహాయిస్తే.. ఈ సినిమాకి దాదాపుగా చుట్టూ పాజిటివ్ అంశాలే ఉన్నాయి.  చిత్ర దర్శకుడు వీరభద్రమ్ గత చిత్రం 'పూలరంగడు' సూపర్ హిట్ కావడం.. హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్ గత చిత్రం 'మిర్చి' సూపర్ సక్సెస్ కావడం.. అలాగే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గత చిత్రం 'అత్తారింటికి దారేది' సెన్సేషన్ హిట్ కావడం.. అలానే ఐటమ్ గర్ల్ హంసా నందికి సైతం ప్రత్యేక గీతాల పరంగా గత చిత్రాలు మిర్చి, అత్తారింటికి దారేది ఉండడం.. ఇలా వారి వారి ప్రీవియస్ హిట్ లన్నీ భాయ్ కి కలిసొచ్చేవే.




Updates on Kaaviya Thalaivan





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.