Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సునీల్ సినిమాపైనే ఆశలు

IndiaGlitz [Wednesday, October 09, 2013]
Comments

తేజ రూపొందించిన 1000 అబద్దాలు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్లోకి అడుగెపెట్టింది ఎస్తేర్..

ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినప్పటికీ.. తేజ పరిచయం చేసిన హీరోయిన్ గా ఎంతోకొంత గుర్తింపునైతే పొందింది అమ్మడు. ఆ సినిమా నిర్మాణంలో ఉండగానే తనకు దక్కిన మరో అవకాశమైన సునీల్ 'దసరా బుల్లోడు' సినిమా అయినా తనకు బ్రేక్ నిస్తుందని ఎస్తేర్ భావిస్తోంది. అంతేకాదు తేజ పరిచయం చేసే హీరోయిన్ లు చాలా మటుకు హిట్, ఫట్ లతో సంబంధం లేకుండా క్లిక్ అయిన వైనం తన విషయంలోనూ తప్పక జరుగుతుందని ఈ చిన్నది చిలకపలుకులు పలుకుతోంది.

తేజ రూపొందించిన 'లక్ష్మీ కళ్యాణం' వంటి ఫ్లాప్ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్.. ఆ సినిమా పూర్తవకముందే కృష్ణవంశీ 'చందమామ'తో మరో అవకాశం తెచ్చుకోవడం.. ఆ తరువాత నెం.1 రేసు స్థాయికి ఎదగడం వంటి విషయాలను ఉదాహరణగా చెప్పుకొస్తోంది ఈ భామ.

ఎస్తేర్ చెప్పే ఉదాహరణ అయితే బాగానే ఉంది కానీ కాజల్ గ్లామర్ ఎస్తేర్ లో లేకపోవడం వల్ల ఆమె మాటలను పెద్దగా పట్టించుకోవట్లేదు మన జనం. ఏది ఏమైనా 'దసరా బుల్లోడు' విడుదలయ్యాకే ఎస్తేర్ జాతకం తెలుస్తుంది.




హన్సికతో పాటు..



Related News

 Sunil - Gopi Mohan - Anil Sunkara combo confirmed
 Sunil's 'Bhaktha Kannappa' movie details
 Only Trivikram could save him !
 ఆగస్టులో దిల్ రాజు, సునీల్ సినిమా
 Sunil - 'Josh' Vasu Varma film from August
 మంచి రేటు పలికిన సునీల్ సినిమా
 కొత్త దర్శకుడితో సునీల్...
 Mahesh Babu Advised Me on My Six Pack Abs: Sunil
 Bheemavaram Bullodu US Premiers Today
 Bheemavaram Bullodu US Schedules

Other News

 Akhil overwhelmed with response for Titan ad
 Allu Arjun - Trivikram's movie next schedule in Ooty
 'Govindudu Andarivadele' Review - Live Updates
 'Brother of Bommali' audio on Oct 4th
 RGV's film on Modi ?
 Upendra not playing villain in Allu Arjun's film
 Write your own review on 'Govindudu Andarivadele'
 Ram Charan declares Ex gratia for the family of deceased fan
 T-Producer for Akhil - V.V.Vinayak film
 Kriti Sanon for 'Half Girlfriend' ?



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Akhil overwhelmed with response for Titan ad
 Allu Arjun - Trivikram's movie next schedule in Ooty
 'Govindudu Andarivadele' Review - Live Updates
 'Brother of Bommali' audio on Oct 4th
 RGV's film on Modi ?
 Upendra not playing villain in Allu Arjun's film
 Write your own review on 'Govindudu Andarivadele'
 Ram Charan declares Ex gratia for the family of deceased fan
 T-Producer for Akhil - V.V.Vinayak film
 Kriti Sanon for 'Half Girlfriend' ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.