1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

బన్నికి ఆర్య శిరీష్ కి కొత్త జంట

IndiaGlitz [Wednesday, October 09, 2013]
Comments

గంగోత్రి లాంటి హిట్ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన అల్లు అర్జున్. ఆ సినిమాలో తన డ్యాన్స్ లతో మెస్మరైజ్ చేసినా. అక్కడక్కడ డైలాగ్స్ లో గానీ.. బాడీ లాంగ్వేజ్ లో గానీ   కొన్ని వర్గాల నుంచి కామెంట్స్ ని  పొందాడు. అయితే  తన తదుపరి సినిమాగా వచ్చిన ఆర్యలో తన రూపురేఖలు.. మాట తీరు వీటన్నింటిలోనూ చాలా మార్పులనే చేర్చుకుని అన్ని వర్గాల నుంచి ఆదరణ పొందడాన్ని తన సొంతం చేసుకున్నాడు బన్ని.

ఇప్పుడు బన్ని తమ్ముడు శిరీష్ కూడా అచ్చంగా అన్న బాటలోనే పయనించడానికి సిద్ధమయ్యాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. తొలి సినిమా గౌరవం కోసం నటనపరంగా.. బాడీ లాంగ్వేజ్ పరంగా.. డ్యాన్స్ ల పరంగా శిరీష్ బాగా నిరాశపరిచాడని వచ్చిన నెగెటివ్ రివ్యూలకి సమాధానం చెప్పేలా తన రెండవ చిత్రం కొత్త జంట కోసం అతగాడు బాగా కష్టపడుతున్నాడట.

అందుకు తగ్గట్టే దర్శకుడు మారుతి కూడా శిరీష్ లో ఉండే ప్లస్ లను బాగా హైలేట్ చేస్తూ అతనిని సక్సెస్ ఫుల్ కథానాయకుడిగా మార్చడానికి బాగా ప్రయత్నిస్తున్నాడట.   ఇదంతా చూసి చిత్రయూనిట్ కూడా బన్నికి ఆర్య ఎలాగో.. శిరీష్ కి కొత్త జంట అలాగాని చెప్పుకొస్తోంది. ఆల్ ది బెస్ట్ శిరీష్!
Superstar for IFFI

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Tale Of Two Families 'Nuvve Naa Bangaram'
 'భాయ్' చుట్టూ ప్లస్ లే..
 'Band Baajaa' To Release On 25th October
 Manchu Lakshmi Celebrates Her Birthday
 11న వస్తున్నాడు
 Actor Arjun Constructing Anjaneya Temple
 Prema Geema Janta Nai Audio To Be Launched On 11th October
 Happy Birthday Maruthi
 Nara Rohits Sankara Wraps Up Shooting
 Ramayya Vastavayya Arriving On the 11th October
 Ramayya Vastavayya Coming This week
 Doosukeltha Gets U/A Certificate
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.