1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

లెజండ్లో బాలకృష్ణ గెటప్ ఏంటంటే

IndiaGlitz [Thursday, October 17, 2013]
Comments

'సింహా' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బాలకృష్ణ - బోయపాటి శ్రీనుల కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లెజెండ్ అనే పేరు పరిశీలనలో ఉన్న ఈ సినిమాలో రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. 'సింహా' సినిమాలో బాలకృష్ణని ఆహార్యం పరంగానూ.. అభినయం పరంగానూ కొత్తగా చూపించిన బోయపాటి ఈ సినిమాతోనూ నందమూరి అభిమానులను మరోమారు అలరించేందుకు కసరత్తులు చేస్తున్నారన్నది ఫిల్మ్ నగర్ వర్గాల కథనం.

ఇంతకీ సదరు 'లెజెండ్'లో బాలకృష్ణ గెటప్ ఎలా ఉంటుందనే దాని పై వినిపిస్తున్న కబుర్లేంటంటే.. బాలయ్య చెవికి ఓ రింగు.. మెడ పై త్రిశూలంతో కూడిన ఓమ్ సంకేతం ఉండేలా ఓ టాటూ.. మెడలో ఓ గోల్డ్ చైన్.. ఇలా రాయల్ గా ఉంటుందని.   గెటప్ కోసమే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న బోయపాటి.. సినిమాపై ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాడో మరి!



Other News


"Alas I couldnt Shake A Leg With NTR": Shruti Hassan

Siva Keshava Arts Production Takes Off

Malupu Tirigina Prema Katha Takes Off

Yevadu To Arrive On The 19th December

Jilla Changes Direction





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.