1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆగడు హీరోయిన్ కన్ ఫర్మ్?

IndiaGlitz [Saturday, October 19, 2013]
Comments

ప్రస్తుతం మహేష్ 'నేనొక్కడినే' షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా తర్వాత శ్రీనువైట్లతో 'ఆగడు' ప్రారంభం అవుతుంది. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ తెరకెక్కించబోతున్న ఈ సినిమా నవంబర్ నుండి ప్రారంభం కానుంది.

ఈ సినిమాలో ఇంత వరకు హీరోయిన్ ఎవరనేది తెలలేదు. ఇప్పుడు ఇందులో మిల్కీబ్యూటీ తమన్నాని హీరోయిన్ గా తీసుకోవాలని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే మహేష్ తో తమన్నా చేసే మెదటి చిత్రం ఇదే అవుతుంది. అయితే ఇంకా అధికారకంగా సమాచారం అందలేదు.Other News


జులాయితో మరోసారి

Prema Ishq Kadal Audio On 24th October

Sradhdha Das Has Four Releases Lined Up

Lifetime Achievement Award For Kamal Hassan

History Repeats Itself For Lakshmi Menon

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.