Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

మరో ప్రయత్నంలో కల్యాణ్ రామ్..

IndiaGlitz [Saturday, October 19, 2013]
Comments

నందమూరి కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం తాపత్రయపడుతున్న హీరో. 'అతనొక్కడే' తర్వాత 'హరేరామ్' పర్వాలేదనిపించినా సరైన హిట్ కోసం చేయని ప్రయత్నాలంటూ లేదు. రీసెంట్ గా ఆయన చేసని 'ఓం' త్రీడీ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కోట్టడంతో కామ్ అయిపోయాడు.

సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. తన మలి చిత్రంలో 'కత్తి' దర్శకుడు మల్లికార్జున్ తో కలిసి పనిచేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. కథాపరమైన చర్చలు జరుగుతున్నాయట. అన్నీ ఓకే అయిన వెంటనే అధికారికంగా తెలియజేయవచ్చు. ఇది కూడా కల్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ లోనే చేయనున్నాడని వినికిడి.




ఆంటీగా అగ్ర హీరోయిన్?



Kalyan Ram Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Happy Birthday Kalyan Ram
 Kalyan Ram gets busy with films lined up
 నిర్మాతకు తండ్రిగా...
 పటాస్ హీరోయిన్ దొరికింది..?
 'కత్తి' సరసన మాజీ మిస్ ఇండియా
 పూరీతో చర్చలు..
 User Review - OM 3D
 OM 3D Premiers Today in USA
 Write Your Review On OM 3D
 OM 3D US Schdules

Other News

 Lakshmi Manchu's 'Budugu' First Look
 Remembering Allu Ramalingaiah on his 10th death anniversary
 Nithin happy with it
 Though science didn't prove it, I believe in it : Neelakanta [Interview]
 Ram Gopal Varma challenges NTR
 5 years for 'Magadheera'
 Samantha first met Suriya at her college
 Will Tamannaah's wish be fulfilled this time ?
 Suriya takes advance for a straight Telugu film
 RGV - Manchu Vishnu movie titled 'Anukshanam'



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Lakshmi Manchu's 'Budugu' First Look
 Remembering Allu Ramalingaiah on his 10th death anniversary
 Nithin happy with it
 Though science didn't prove it, I believe in it : Neelakanta [Interview]
 Ram Gopal Varma challenges NTR
 5 years for 'Magadheera'
 Samantha first met Suriya at her college
 Will Tamannaah's wish be fulfilled this time ?
 Suriya takes advance for a straight Telugu film
 RGV - Manchu Vishnu movie titled 'Anukshanam'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.