Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

రామ్ చరణ్ పై కొత్త పుకారు

IndiaGlitz [Monday, October 21, 2013]
Comments

చిరంజీవితో స్టాలిన్ సినిమాని రూపొందించిన తమిళ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ అతి త్వరలో రామ్ చరణ్ తోనూ ఓ సినిమా చేయనున్నారా? అవుననే వినిపిస్తోంది. అయితే అది కేవలం ఒక భాషకే పరిమితమయ్యే కథ కాదన్నది దానికి జోడించి వినిపిస్తున్న కథనం. ప్రస్తుతం హిందీలో రూపొందిస్తున్న 'హాలీ డే' (తుపాకీ సినిమాకి హిందీ రీమేక్) చిత్రీకరణ అయిపోయిన వెంటనే మురుగ దాస్.. దక్షిణాదిలో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

అయితే ఇది ద్విభాషా చిత్రంగా ఉంటుందన్నది ఓ టాక్. తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకోనుందని.. తమిళ వెర్షన్ లో విజయ్ హీరోగా నటించనుంటే.. తెలుగు వెర్షన్ లో చరణ్ కథానాయకుడిగా నటించబోతున్నాడట.  మరి  రామ్ చరణ్ కొత్త చత్రం పై వస్తున్న ఈ వార్త లో ఎంత నిజముందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.




ఆర్య హీరోగా తెలుగు చిత్రం



Other NEws

ఆర్య హీరోగా తెలుగు చిత్రం

Read More »

Ram Charan Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Case filed on Ram Charan fans association
 Ram Charan trying to woo family audiences ?
 Ram Charan's birthday celebrations to divert fans ?
 హ్యపీ బర్త్ డే టు చరణ్
 Birthday wishes to Ram Charan
 Ram Charan - Krishna Vamsi film honours Telugu culture
 Ram Charan birthday special stills from Krishna Vamsi film
 Ram Charan to attend fan's celebrations on his birthday
 Ram Charan - Sreenu Vaitla film from September
 Ram Charan - Krishna Vamsi film first look on Mar 27th

Other News

 ఆఫర్ అందుకున్న అవిక
 Sumanth Ashwin's movie in regular shooting
 నందగోపాల్ కి సన్మానం
 I've drunk and smoked publicly : Lakshmi Manchu
 Happy Birthday to S.Janaki
 'అనామిక' ఆడియో ఆవిష్కరణ
 "Chandamama Kathalu" team launches android app
 ఫిల్మ్ సిటీలో 'మంత్ర2'
 I'll not cast them in my movies : Lakshmi Manchu
 27న 'ఉహలు గుసగుసలాడే' ఆడియో



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.