1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నయనతార సినిమాకి డేట్ ఫిక్స్

IndiaGlitz [Tuesday, October 22, 2013]
Comments

ఇటీవలే 'రాజారాణి'సినిమాతో తమిళంలో మంచి హిట్ కొట్టిన నయనతార..అతి త్వరలో మరో రెండు తమిళ సినిమాలతో పలకరించేందుకు రెడీ అవుతోంది.ఇంతకీ ఆ రెండు సినిమాలు ఏంటంటే..అజిత్ తో జతకట్టిన 'ఆరంభం',ఉదయనిధి స్టాలిన్ తో జోడీకట్టిన 'ఇదు కదిర్ వేలన్ కాదల్'.ఈ చిత్రద్వయాలతో హిట్ లను అవలీలగా పొంది మరీ హ్యాట్రిక్ పొందుతానని నయన ధీమాని వ్యక్తం చేస్తోంది.ఈ రెండు సినిమాలు కూడా పండగల సందర్భంలోనే విడుదల కానున్నాయి.

అజిత్ తో జట్టుకట్టిన 'ఆరంభం'దీపావళి కానుకగా ఈ నెల 31న విడుదల కానుండగా.. ఉదయనిధితో కలిసి నటిస్తున్న 'ఇదు కదిర్ వేలన్ కాదల్' కూడా పండగ ముహుర్తాన్ని ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నారని వినిపిస్తోంది. మొత్తమ్మీద రానున్న రెండు సినిమాలు కూడా పండగల సందర్భాల్లోనే రిలీజ్ కానుండడం నయన అభిమానులకి పాజిటివ్ గా అనిపిస్తోందట. ఈ రెండు సినిమాలూ తెలుగులోకి అనువాదమయ్యే అవకాశముంది. అన్నట్లు నయన నటిస్తున్న 'అనామిక' అనే తెలుగు చిత్రం కూడా డిసెంబర్ లోనే రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
Karthis new looks awes ChennaitesOther News


IKK a Festive Release

Gautham Karthik Takes on More

Atharvaas Next With Kalaipuli DhanuNayantara Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 'Rakshasudu' new wallpaper
 Did she leave Balakrishna for Chiranjeevi ?
 'Rakshasudu' all set for a grand release
 Suriya's Vampire look was intentional
 Not Mahesh Babu, it is Ravi Teja
 Suriya's 'Rakshasudu' audio launched
 Nayanthara opens up on her marriage rumours
 Nayanthara to star in Rajinikanth's film?
 Top hero and director to launch 'Rakshasudu' audio
 Balakrishna's 'Dictator' launch date

Other News

 S.S.Rajamouli and Prabhas apologize to fans for postponing 'Baahubali' audio
 Balakrishna's grandson name announced
 Remembering legend NTR on his 92nd birth anniversary
 'Baahubali' run time
 'Kick 2' new stills
 He will play a key role in 'Dictator'
 Burning Star all set to roar
 'Andhra Pori' on June 5th
 'Jyothi Lakshmi' audio and release dates
 Thagubothu Ramesh ties the knot with SwathiCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 S.S.Rajamouli and Prabhas apologize to fans for postponing 'Baahubali' audio
 Balakrishna's grandson name announced
 Remembering legend NTR on his 92nd birth anniversary
 'Baahubali' run time
 'Kick 2' new stills
 He will play a key role in 'Dictator'
 Burning Star all set to roar
 'Andhra Pori' on June 5th
 'Jyothi Lakshmi' audio and release dates
 Thagubothu Ramesh ties the knot with Swathi
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.