1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రుద్రమదేవిలో భాయ్

IndiaGlitz [Tuesday, October 22, 2013]
Comments

పదేళ్లుగా ఊరిస్తున్న హిట్ కోసం కసికసిగా దర్శకుడు గుణశేఖర్ చేస్తున్న ప్రయత్నం 'రుద్రమదేవి'. అనుష్క, రానా జంటగా నటిస్తున్న ఈ సినిమాకి ఇళయరాజా సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాని గుణ ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కిస్తున్నాడు.సాంకేతిక నిపుణుల విషయంలో అనుభవజ్ఞులకే ఓటు వేసిన గుణశేఖర్...ఆర్టిస్ట్ల విషయానికి వచ్చేసరికి కొత్త,పాతలతో సంబంధం లేకుండా నటీనటులను ఎంచుకుంటున్నాడు.ఇప్పటికే ఈ సినిమా సగం పూర్తయ్యిందని సమాచారం.

ఇదిలా ఉంటే.. రుద్రమదేవిలో 'భాయ్' కనిపిస్తున్నాడంటున్నారు పరిశీలకులు. ఎలాగంటే.. భాయ్ లో నటించిన హంసా నందిని, నథాలియా కౌర్, జారా షా (లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఫేమ్) లే రుద్రమదేవిలోనూ నటిస్తున్నారు కదా అందువల్లే అంటూ వారు ఓ సరదా జవాబు చెప్పుకొస్తున్నారు. అదీ సంగతి!Other News


Nag Is A Trendsetter Indeed: Veerabhadram [Interview]

మసాలాలో లోటులు బాగానే ఉన్నాయి

మసాలా డేట్ కన్ ఫర్మ్

Annapurna Film School to Document 15th Mumbai Film Festival

Karthis new looks awes Chennaites

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Latest Videos

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.