Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఈ నెల 30న 'ఆడు మగాడ్రా బుజ్జి' ఆడియో

IndiaGlitz [Saturday, October 26, 2013]
Comments

కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'ఆడు మగాడ్రా బుజ్జి'. సుధీర్ బాబు, అస్మితా సూద్. పూనమ్ కౌర్ హీరోహీరోయిన్లు. ఎం.సుబ్బారెడ్డి. ఎస్.ఎన్.రెడ్డి నిర్మాతలు. కృష్ణారెడ్డి గంగదాసు దర్శకుడు. శ్రీ కొమ్మినేని సంగీత దర్శకుడు. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సినిమాని దర్శకుడు తెరకెక్కించాడట.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ చిత్రం ఆడియో ఈ నెల 30న విడుదల చేస్తున్నారు. ఈ ఆడియో వేడుకకు హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ వేదిక కానుంది. తాజా సమాచారం ఏంటంటే ఈ వేడుకకి సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మల, మహేష్ బాబు హాజరవుతున్నారట.




అంతా అనుష్కదే



Other NEws

అంతా అనుష్కదే

Read More »

Aadu Magaadra Bujji Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 'Prema Katha Chitram' In Top 5 Hits Of 2013
 'My Father In Law Wanted To See Me In Mass Action Film': Sudheer Babu
 'Will Do A Movie Based On Pullela Gopichand': Sudheer Babu Posani
 ఆలస్యంగా వస్తున్న 'ఆడు మగాడ్రా..'
 'Aadu Magadraa Bujji' To Hit The Screens On Saturday, The 7th December
 Sudheer Babu Joins The 'Six Pack Club' Of Tollywood
 'AADU MAGAADRA BUJJI' in Overseas by CineGalaxy
 'Sudheer Made It All Himself': Mahesh Babu
 Mahesh Babu To Grace 'Aadu Magadraa Bujji' Audio
 Sudheer Babu's Next 'Mayadari Malligadu' To Takeoff Soon

Other News

 రేటు పలికిన 'రేసుగుర్రం'
 థమన్ స్థానంలో యువన్
 పివిపి భవిష్యత్ పవన్ చేతిలోనే
 Thaman out. Yuvan in for Ram Charan's film
 యమలీల-2 పరిచయ వేదిక
 Nikhil - Swathi's 'Karthikeya' in CG work
 ప్యార్ మే పడిపోయానే ఆడియో
 మోడీకి పవన్ ప్రశంసలు
 భారీధర పలికిన 'లడ్డూబాబు'
 తొమ్మిది సార్లు అంటున్న హన్సిక



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.