1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

చరణ్ మల్టీ స్టారర్ సినిమా లేదా?

IndiaGlitz [Monday, October 28, 2013]
Comments

ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తుంది. 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' విజయం సాధించగా 'మసాలా' విడుదలకు సిద్దమవుతున్నది., అక్కినేని ఫ్యామిలీ 'మనం', మంచు వారి మల్టీస్టారర్ సెట్స్ లో ఉన్నాయి. ఇదే బాటలో దర్శకుడు కృష్ణవంశీ కృష్ణ, వెంకటేష్, రామ్ చరణ్ లతో ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడని వార్తలు వినపడ్డాయి.కానీ ఏమందో తెలియదు కానీ ఈ సినిమా చేయడానికి కృష్ణ ఒప్పుకోలేదు.

అలాగే ఇప్పుడు వెంకటేష్ సైతం ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని సమాచారం. మరి ఇప్పుడు చరణ్ ఏం చేస్తాడో మరి. చరణ్ కోసం స్ర్కిప్ట్ మార్చే పనిలో ఉన్నాడట. కృష్ణవంశీ. మరి చరణ్ ఒప్పుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.బండ్ల గణేష్ కి ఇది ఒక షాక్ అనే చెప్పాలి.ఎందుకంటే ఇది వరకు చరణ్ తో ప్రారంభించిన కొరటాల శివ ముహర్తం తర్వాత ఆగిపోయిన సంగతి తెలిసిందే.మరి ఈ సినిమా ఏమైతుందో మరి.
Harris Appreciates Anirudh

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 BHAI Drawing Nag's Biggest Openings Till Date: Veerabhadram
 Balayya Boyapati 'Legend' Shooting In Vizag
 Chiranjeevi's 'Kahidi' Completes 30 Years
 'ఉత్తమ విలన్'తో కాజల్ ...
 Sivajis New Film Chinukula Kurisave
 New Scenes Being Added To Attarintiki Daredi
 జోరుగా వస్తున్న ఎన్టీఆర్
 Kali Charan Coming On The 8th November
 Mahesh Babu To Grace Aadu Magadraa Bujji Audio
 Vishwaroopam 2 In Post production
 Allu Arjun The Millionaire Of Fans
 Sudhakars Film Titled Vundile Manchi Kalam Mundu Munduna
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.