Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

తమన్ కి మరో అవకాశం

IndiaGlitz [Friday, November 01, 2013]
Comments

తెలుగు, తమిళ భాషల్లో సంచలన సంగీత దర్శకుడిగా పేరుతెచ్చుకుంటున్న తమన్ ఖాతాలోకి మరో కొత్త చిత్రం చేరింది. అది తమిళ్ భాషలో రూపొంది తెలుగులోకి అనువాదం కానున్న సినిమాగా చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ తమిళ సినిమా పేరేమిటంటే.. నాన్ సిగప్పు మనిదాన్. విశాల్ హీరోగా నటించే ఈ సినిమాకి తిరు దర్శకత్వం వహించనున్నారు. గతంలో విశాల్, తిరు కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి. అవి రెండూ ఆశించిన విజయం సాధించలేదు. ఈ చిత్రంతోనైనా హిట్ కొడతారేమో చూడాలి.

నాన్ సిగప్పు మనిదాన్ లో విశాల్ సరసన లక్ష్మీ మీనన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. పల్నాడు తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఇదే. పాండియనాడు పేరుతో తమిళంలో రూపొందిన పల్నాడు రేపు ఇరు భాషల్లో  దీపావళి కానుకగా విడుదల కానుంది. అలాగే తమన్ సంగీతమందించిన తాజా తమిళ సినిమా ఆల్ ఇన్ ఆల్ అళగురాజా కూడా రేపే రిలీజ్ కానుంది.




నయనతార అదరగొట్టిందట





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Sukumar to produce Allu Arjun's movie
 Happy Birthday C.Narayana Reddy
 'Loukyam' confirmed for Gopichand
 Rock's 'Simhabaludu' on August 1st
 A special day for creative director
 'Errabus' hits the floor today
 'Weekend Love' completes censor
 Prakash Raj is all praises for 'Govindudu Andarivadele' team
 Neelakanta knows it well
 Another tension for V.V.Vinayak
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.