Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ట్వీట్టర్లోకి స్టార్ దర్శకుడు

IndiaGlitz [Friday, November 01, 2013]
Comments

ఇప్పట్లో అందరినీ దగ్గర చేసిన స్పెషల్ ఛానెల్ ఏదైనా ఉందంటే ట్వీట్టర్ అని చెప్పవచ్చు.  ఇందులో సెలబ్రిటీలు, సినిమా తారలు, స్పోర్ట్స్ పర్సన్స్ ఒకరేమిటి అందరూ తమ అభిప్రాయాలను తెలియజేస్తుంటారు. ముఖ్యంగా సినిమా తారలైతే మరీనూ వారు కొత్తగా ఏం చేయాలనుకున్నా, కొత్తగా ఏం చేసినా ట్వీట్టర్ లో పోస్ట్ చేస్తుంటారు. 

కానీ కొందరు ఇప్పటికీ ఇందులో అకౌంట్ లేకుండానూ ఉన్నారు. వారిలో ఒకరైన స్టార్ దర్శకుడు శంకర్ ఒకరు. ఈయన కూడా ఇప్పుడు ట్వీట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేసాడు. మరి ఈ దర్శకుడు సమాజంలో ఉన్న చెడును సినిమా మీడియం ద్వారా ఎలా చీల్చి చెండాడో మనకు తెలిసిందే, ట్వీట్టర్ మరి ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.




తమన్ కి మరో అవకాశం



Other News

తమన్ కి మరో అవకాశం

Read More »



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Happy Birthday Suriya
 'Jenda Pai Kapiraju' release date confirmed
 Birthday Time - S. P Sailaja
 Dasari Narayana Rao felicitates 'Drushyam' director
 What happened to 'Rey' ?
 Pawan Kalyan sends his wishes to Renu Desai
 Worst day for Samantha
 Navdeep's 'Natudu' shoot completed
 NTR couple blessed with a baby boy
 'Rabhasa' completes Swiss schedule, audio on Aug 1st
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.