1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ ఏడాదిలో ఉన్నట్టా? లేనట్టా?

IndiaGlitz [Sunday, November 03, 2013]
Comments

చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ వై.వి.ఎస్.చౌదరి రూపొందిస్తున్న చిత్రం 'రేయ్'. షబానా అజ్మీ మేనకోడలు సయామీ ఖేర్ హీరోయిన్ గా  పరిచయమవుతున్న ఈ సినిమాకి చక్రి సంగీతమందిస్తున్నారు.

శ్రద్ధాదాస్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా దాదాపు మూడేళ్ల క్రితం లాంఛనంగా ప్రారంభమైనప్పటికీ ఏవో కారణాల వల్ల నిర్మాణంలో జాప్యం జరుగుతూ ఆలస్యమవుతూ వచ్చింది. అయితే చౌదరి ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 11న విజయదశమి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. అయితే అది సాధ్యపడలేదు. ఈ మధ్య కాలంలో ఆ సినిమాకి సంబంధించిన కొత్త వార్తలు సైతం రావడం లేదు.

ఈ నేపథ్యంలో 'రేయ్' విడుదల ఈ ఏడాదిలో ఉన్నట్టా?  లేనట్టా? అని ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. సినిమా విషయంలో ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తూ తెరకెక్కించడం అనే విషయం వల్ల ఈ సినిమా నిర్మాణం సుదీర్ఘంగా సాగుతోంది. కొత్త వారిని పరిచయం చేస్తూ చౌదరి చేసిన ప్రయత్నాలన్నీ విజయం సాధించిన నేపథ్యంలో 'రేయ్' ఎప్పుడు విడుదలైనా విజయం సొంతం చేసుకుంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.




Naan Sigappu Manithan Movie First Look



Other News


Nayan to Romance Venky

Radhika Returns To Tollywood

On the Hunt For Top Heroine



Rey Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

Shradda Das Wallpapers:


800*6001024*768

Related News

 Shraddha Das shoots with a real gun
 'Rey' Review - Live Updates
 Write your review of 'Rey'
 Friday Fiesta : Movies releasing tomorrow
 'Rey' subject was prepared for Ram Charan
 Listen 'Rey With Pawanism' song
 People's star to launch Power Star's song
 Pawanism song in 'Rey' releasing tomorrow
 YVS spends Rs.2 Crores for 'Rey' costumes
 Will YVS Chowdary's strategy help 'Rey' ?

Other News

 'Rakshasudu' Review - Live Updates
 'Pandaga Chesko' Review - Live Updates
 Balakrishna 99th film 'Dictator' launched
 'Srimanthudu' first look
 RGV completes shooting 'Mogali Puvvu' song in Poland
 S.S.Rajamouli and Prabhas apologize to fans for postponing 'Baahubali' audio
 Balakrishna's grandson name announced
 Remembering legend NTR on his 92nd birth anniversary
 'Baahubali' run time
 'Kick 2' new stills



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Rakshasudu' Review - Live Updates
 'Pandaga Chesko' Review - Live Updates
 Balakrishna 99th film 'Dictator' launched
 'Srimanthudu' first look
 RGV completes shooting 'Mogali Puvvu' song in Poland
 S.S.Rajamouli and Prabhas apologize to fans for postponing 'Baahubali' audio
 Balakrishna's grandson name announced
 Remembering legend NTR on his 92nd birth anniversary
 'Baahubali' run time
 'Kick 2' new stills
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.