1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కృష్ణవంశీ ఆ ఛాన్స్ ఎవరికిస్తాడో

IndiaGlitz [Sunday, November 03, 2013]
Comments

వెంకటేష్, రామ్ చరణ్ హీరోలుగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ సినిమా రూపొందనుంది. బండ్ల గణేష్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత కృష్ణవంశీ స్టార్ హీరోలతో రూపొందిస్తున్న సినిమాగా వెంకీ, చరణ్ ల సినిమాని చెప్పుకోవచ్చు. అసలే స్టార్ హీరోలు. అందునా మల్టీస్టారర్ సినిమా కావడంతో కృష్ణవంశీ కూడా ఈ చిత్రాన్ని ఎంతో ఛాలెంజీవ్ గా తీసుకుంటున్నారట.

సాధారణంగా కృష్ణవంశీ సినిమాలంటే. సంగీత, సాహిత్యాలకు నిలయంగా ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో వస్తున్న అతని సినిమాల్లోని పాటలు ఆ స్థాయిలో లేవనే చెప్పాలి.   తాజా చిత్రంలో మాత్రం ఆ విషయంలో రాజీ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట కృష్ణవంశీ. ఈ సినిమాకి క్రేజ్ తో పాటు బాగా టాలెంట్ ఉన్న సంగీత దర్శకుడికి అవకాశం ఇచ్చే ఆలోచనలో అతగాడు ఉన్నాడట. ఇంతకీ కృష్ణవంశీ సదరు మల్టీస్టారర్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరికి ఛాన్స్ ఇస్తాడోనని మ్యూజిక్ డిపార్ట్ మెంట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Naan Sigappu Manithan Movie First LookOther News


Nayan to Romance Venky

Radhika Returns To Tollywood

On the Hunt For Top HeroineRam Charan Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Chiranjeevi not playing a cameo in Ram Charan's film
 
 Ram Charan - Sreenu Vaitla movie satellite rights for Zee Telugu
 
 Mega fight between Akhil and Ram Charan ?
 Ram Charan can't wait for 'Baahubali 2'
 Ram Charan-Srinu Vytla film by GIF
 
 Ram Charan - Sreenu Vaitla film 40 percent completed
 Ram Charan's next confirmed

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 Mahesh's house set was erected in Malaysia
 'Baahubali' part-2 title
 'Baahubali' Hindi version inching close to Rs 100 Cr markCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Pawan Kalyan's look in 'Sardaar'
 'Srimanthudu' countdown poster
 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 Mahesh's house set was erected in Malaysia
 'Baahubali' part-2 title
 'Baahubali' Hindi version inching close to Rs 100 Cr mark
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.