Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

వైజయంతీతో మూడోసారి...

IndiaGlitz [Sunday, November 03, 2013]
Comments

టాలీవుడ్ లో దూకుడు మీదున్న హీరో మహేష్. వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'నేనొక్కడినే' చేస్తుండగా, మరోవైపు శ్రీనువైట్ల దర్శకత్వంలో 'ఆగడు' ఈ నెల నుండి షూటింగ్ లో పాల్గొ్ంటాడు. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న మహేష్ మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని సమాచారం.' రాజకుమారుడు', 'సైనికుడు' సినిమాలను నిర్మించిన వైజయంతీమూవీస్ సంస్థలో మూడోసారి నటించబోతున్నాడట.

నవంబర్లో 'ఆగడు' షూటింగ్ ను ప్రారంభించి వీలైనంత తొందరగా పూర్తిచేసిన తర్వాత ఈ సినిమా స్టార్ట్ అవుతుందట. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమాకి ఇద్దరు దర్శకులు ఉంటారట. అందులో ఒకరు కృష్ణ డి.కె కాగా మరొకరు రాజ్ నిడుమోరు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా 2014 లో మార్చి తర్వాత ప్రారంభం కావచ్చునని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.




కృష్ణవంశీ ఆ ఛాన్స్ ఎవరికిస్తాడో



Mahesh Babu Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Mahesh Babu to South Africa
 Photo feature : Mahesh Babu at Gautam's school
 Mahesh babu becomes Sreemanthudu
 Mahesh Babu - Koratala Siva movie release date
 Mahesh Babu's 'Brahmotsavam'
 Mahesh Babu about his friends in industry and politics
 Mahesh Babu creates a record
 Mahesh Babu - Koratala Siva movie next schedule details
 Mahesh Babu's part completed
 Mahesh Babu - Koratala Siva movie title

Other News

 Rana Daggubati takes 'Baahubali' to Comic Con Convention
 Heroine confirmed for Akhil's debut film
 'I' Telugu audio release date changed
 Mahesh Babu to South Africa
 'Gabbar Singh 2' shooting details
 Tamannaah's first look from 'Baahubali'
 'The End' doing big business
 Exclusive: Chat with Varun Tej
 Character artist diagnosed with cancer ?
 'Gopala Gopala' in USA by BlueSky



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Rana Daggubati takes 'Baahubali' to Comic Con Convention
 Heroine confirmed for Akhil's debut film
 'I' Telugu audio release date changed
 Mahesh Babu to South Africa
 'Gabbar Singh 2' shooting details
 Tamannaah's first look from 'Baahubali'
 'The End' doing big business
 Exclusive: Chat with Varun Tej
 Character artist diagnosed with cancer ?
 'Gopala Gopala' in USA by BlueSky
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.