Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

త్రివిక్రమ్ దర్శకత్వంలో అఖిల్...?

IndiaGlitz [Sunday, November 03, 2013]
Comments

అక్కినేని అఖిల్ సినీ రంగ ప్రవేశం గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. వచ్చే సంవత్సరం అఖిల్ సినీ రంగ ప్రవేశం దాదాపు ఉంటుందని నాగార్జున దాదాపు కన్ ఫర్మ్ చేసేశాడు. అయితే ఏ దర్శకుడు అఖిల్ ను తెలుగు తెరకు పరిచయం చేస్తాడో ఇప్పటి వరకు తెలియలేదు. కొన్ని రోజుల వరకు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తాడని వార్తలు వినపించాయి. కానీ రాజమౌళి ఆ వార్తలను కొట్టిపారేశాడు.

అయితే తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అఖిల్ నటించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. హీరోకి ఫ్యామిలీ టచ్ ఇస్తూనే అతనిలో హీరోయిజం ఎలివేట్ చేయడంలో త్రివిక్రమ్ దిట్ట. ఈ విషయం ఇటీవల విడుదలైన 'అత్తారింటికి దారేది'లోనూ రుజువైంది. అయితే ఈ విషయం గురించి ఇటు నాగార్జున గానీ , త్రివిక్రమ్ గానీ నోరు మెదపడం లేదు. మరి ఈ వార్తులు నిజమంటారా, లేక అబద్ధమంటారా! తెలియాలంటే కొన్ని రోజులు ఎదురుచూడాలి.




చరణ్ వర్సెస్ చైతు..





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Good expectations on 'Pooja'
 'I' Movie First Look
 Swathi pins hopes on 'Karthikeya'
 Sai Korrapati donates 25 lakhs for Hudhud relief along with 100 tonnes rice
 Chiranjeevi to launch 'Pilla Nuvvu Leni Jeevitham' audio
 'Shamitabh' : Shruti Haasan sings for Akshara
 Shivaji's 'Choosinodiki Choosinantha' audio soon
 Sundeep Kishan's 'Joru' releasing on Nov 7th
 Sudheer Babu donates 1 lakh for Hudhud relief
 Maruthi to narrate a story to Naga Chaitanya ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.