1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

రైటింగ్ సెక్షన్ టు డైరెక్షన్

IndiaGlitz [Sunday, November 03, 2013]
Comments

కొరటాల శివ, బాబీ, వీరందరూ రచయితలగా సినీ కెరీర్ ను ప్రారంభించి దర్శకులుగా మారిన వారు. చాలా మంది రచయితలు ఇప్పుడు రచయిత శాఖ నుండి బయటికి వచ్చి మెగాఫోన్ పడుతున్నారు. వీరికి అవకాశం ఇచ్చే హీరోలు కథ గురించి వీరికి పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి వీరికి దర్శకులుగా అవకాశం ఇస్తున్నారు.

ఇప్పడు ఆ కోవలోకి వస్తున్న మరో రచయిత ఆకుల శివ. చాలా సినిమాలకు మాటల రచయితగా పనిచేసిన శివ త్వరలో నాగచైతన్య నటించబోయే సినిమాకి దర్శకత్వం వహిస్తాడని వార్తలు వస్తున్నాయి. చైతు ప్రస్తుతం 'మనం' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆకుల శివ దర్శకత్వంలో సినిమా ఉండవచ్చునని వార్తలు వస్తున్నాయి. ఆకుల శివ చెప్పిన కథ నచ్చడంతో శివనే దర్శకత్వం చేయమని నాగార్జున చేప్పేశాడట మరి అధికారంగా ఈ విషయం తెలియాల్సి ఉంది.




Naan Sigappu Manithan Movie First Look





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'Antha Scene Ledu' First Look
 Tale Of Three Friends 'Charlie'
 Sivaji's Film Titled 'Boochamma Boochodu'
 Siddharth Promotes Friend's Film 'Antha Scene Ledu'
 Pakdo Pakdo Shooting Songs
 Charan Venkatesh Krishna Vamsi Film Announced
 Naresh Amidst A Super Second Innings
 Entandamgaa Unnave To Be Released On 8th November
 Vandemataram All Praise For Preminchali
 Villa To Be Released On 14th November
 Sivaji Raja Coming As Police Papa Rao
 Mahesh Babu Promotes Heal A Child
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.