1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

లెజెండ్ డైలాగ్ లీక్

IndiaGlitz [Tuesday, November 05, 2013]
Comments

బాలకృష్ణ సినిమా అంటే పవర్ ఫుల్ యాక్షన్ తో పాటు పవర్ ఫుల్ డైలాగ్స్ ను కూడా ఆశిస్తారు ఆయన అభిమానులు. అందుకు తగ్గట్టే రచయితలు కూడా బాలయ్య కోసం అలాంటి శక్తివంతమైన సంభాషణలు సృష్టిస్తుంటారు. ఇప్పుడు బాలయ్య  తాజా చిత్రం 'లెజెండ్'లో సైతం ఆయన నుంచి అభిమానులు, సగటు ప్రేక్షకులు ఆశించే డైలాగులు ఉన్నాయంటున్నారు ఆ చిత్ర వర్గాలు. 'సింహా' వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న చిత్రమిది.

ఇదిలా ఉంటే.. 'లెజండ్'లో డైలాగు అంటూ ఒకటి అంతర్జాలంలో తెగ హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే..  'రేయ్ నేను పేషన్స్ (ఓపిక)గా ఉన్నంతవరకేరా మీ ఆటలు.. కత్తి పట్టాను అంటే ఖద్దరు చొక్కా నలగకుండా నరుక్కుపోతా' అనేది. హీరోయిజాన్ని ఓ రేంజ్ లో చూపేలా ఉన్న ఈ బాలయ్య మార్క్ డైలాగు అభిమానులు సృష్టించిందో లేక సినిమాలో నిజంగానే ఉందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. 'లెజెండ్' ఫిబ్రవరి ప్రథమార్థంలో విడుదలయ్యే దిశగా నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
Sigaram Thodu Team Gets Literal
Balakrishna Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 'Lion' release date changed ?
 Balakrishna and Kamal Haasan to lock horns
 'Lion' release date confirmed
 Grand occasion for Balakrishna fans
 Whom did Balakrishna target ?
 I will be a 'Lion' for ever : Balakrishna
 Photo feature : Huge cutout of Balakrishna
 Mani Sharma is back with 'Lion'
 Balakrishna's 'Lion' new still
 CM sentiment for Balakrishna's 'Lion'

Other News

 Sachin Tendulkar: Master Blaster prepares for his docu-feature
 'Mantra 2' audio in May first week
 Aishwarya Rai-Bachchan responds to Kalyan Jewellery ad controversy
 Srikanth's son to make his debut as hero
 'Son Of Satyamurthy' thanks meet held grandly
 'Pandaga Chesko' release date
 Bellamkonda Suresh's car rams into pedestrians
 'Hithudu' director Viplove being praised
 Ajith's 'Yentha Vaadu Gaanie' audio launched
 K.Raghavendra Rao launches 'Andhra Pori' motion posterCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Sachin Tendulkar: Master Blaster prepares for his docu-feature
 'Mantra 2' audio in May first week
 Aishwarya Rai-Bachchan responds to Kalyan Jewellery ad controversy
 Srikanth's son to make his debut as hero
 'Son Of Satyamurthy' thanks meet held grandly
 'Pandaga Chesko' release date
 Bellamkonda Suresh's car rams into pedestrians
 'Hithudu' director Viplove being praised
 Ajith's 'Yentha Vaadu Gaanie' audio launched
 K.Raghavendra Rao launches 'Andhra Pori' motion poster
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.