1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హన్సిక బాగానే చేస్తోందట

IndiaGlitz [Tuesday, November 05, 2013]
Comments

బాలనటిగా తొలి అడుగులు వేసి.. ఆనక హీరోయిన్ గా ఎదిగిన అందాల తార హన్సికకి తమిళంలో ఇప్పుడు మంచి స్థానమే ఉంది. అక్కడ చేతి నిండా సినిమాలతో యమబిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులోనూ ఇప్పుడిప్పుడే మంచి మంచి అవకాశాలను సొంతం చేసుకుంటోంది. సినిమాలతో ఖాళీ లేకుండా ఉన్నప్పటికీ..  ఎంతోకొంత సమయాన్ని తమిళ హీరో శింబుతో ప్రేమాయణం కోసం కేటాయిస్తోంది ఈ పాలబుగ్గల పడతి.

ఇదిలా ఉంటే.. చూడడానికి బాగున్నప్పటికీ నటనలో కాస్తంత తక్కువ స్థాయిలో ఉండే ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో ఆ అంశంపై బాగానే దృష్టిని పెడుతోంది. అలాగే అంత మెరుగ్గా లేని నృత్యం విషయంలోనూ కూసింత కష్టపడుతోంది హన్సిక. కార్తీతో కలిసి నటిస్తున్న 'బిర్యానీ' అనే సినిమా కోసం ఈ ముద్దుగుమ్మ చెప్పుకోదగ్గ స్థాయిలో శ్రమించి.. నృత్యభంగిమల పరంగా మంచి అవుట్ ఫుట్ నే ఇచ్చిందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. వయసు పెరిగే కొద్దీ నటన, నృత్యాల పరంగా హన్సికలో మంచి మార్పే వస్తుందన్నమాట.
Vijay singing with Shreya GoshalConfirmedOther News


Sigaram Thodu Team Gets Literal

Amys Dance With Villain for Ai

Pandiya Naadu opens in USAHansika Motwani Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Hansika to reprise Amrita in Jolly LLB remake
 'Singam 3' to be shot simultaneously in Telugu and Tamil?
 Micromax SIIMA 2015 in Dubai
 I was never approached for Singham 3: Hansika
 I didn't comment on Pawan Kalyan : Hansika
 Vishal exudes confidence over 'Maga Maharaju'
 Vishal's clash with Dhanush
 Vishal's 'Maga Mahraju' on 15th
 Hansika's 'Chandrakala' release date
 Hansika's horror comedy film titled 'Chandrakala'

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 Mahesh's house set was erected in Malaysia
 'Baahubali' part-2 title
 'Baahubali' Hindi version inching close to Rs 100 Cr mark
 Dancing sensation turns producer
 Mahesh: Tollywood's eye candyCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 Mahesh's house set was erected in Malaysia
 'Baahubali' part-2 title
 'Baahubali' Hindi version inching close to Rs 100 Cr mark
 Dancing sensation turns producer
 Mahesh: Tollywood's eye candy
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.